శాంసంగ్ గెలాక్సీ సిరిస్‌లో ఇప్పుడు 'వై'

By Super
|
Samsung Galaxy Y S5360


శాంసంగ్ గెలాక్సీ సిరిస్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. అందుకేనేమో శాంసంగ్ ఈ గెలాక్సీ సిరిస్ విభాగంలో మరిన్ని స్మార్ట్ పోన్స్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. త్వరలో ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి శాంసంగ్ ఓ సరిక్రొత్త స్మార్ట్ ఫోన్‌ 'శాంసంగ్ గెలాక్సీ వై ఎస్5360'ని విడుదల చేస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ వై స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ వర్సన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ జింజర్ బ్రెడ్‌తో రన్ అవుతూ, 290MB RAM కలిగి ఉంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ARMv6 830MHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 160MB మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు.

మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్టు చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం. ఇందులో ఉన్న 2 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. ఫిక్సడ్ ఫోకస్, జియోటాగింగ్ కెమెరా ప్రత్యేకతలు. కనెక్టివిటీ ఫీచర్స్ విషయానికి వస్తే బ్లూటూత్ 2.1 వర్సన్‌ని సపోర్ట్ చేస్తుంది. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌కి ప్రత్యేకంగా కనెక్ట్ అయ్యేందుకు గాను ఇందులో ప్రత్యేకంగా సోషల్ నెట్ వర్కింగ్ కిట్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. మరిన్ని శాంసంగ్ గెలాక్సీ వై ఎస్5360 మొబైల్ ప్రత్యేకతలు.

శాంసంగ్ గెలాక్సీ వై మొబైల్ ప్రత్యేకతలు:

* Quad-Band GSM and dual-band 3G support

* 7.2 Mbps HSDPA

* 3” 256K-color QVGA TFT touchscreen

* ARMv6 830MHz processor, 290MB RAM

* Android OS v2.3.3 (Gingerbread) with TouchWiz UI

* 160MB of internal storage, hot-swappable MicroSD slot, 2GB card included

* 2MP fixed-focus camera with geotagging

* GPS receiver with A-GPS

* Stereo FM radio with RDS

* 3.5mm audio jack

* Document viewer

* Accelerometer and proximity sensor

* Swype text input

* MicroUSB port (charging) and stereo Bluetooth 2.1

* Social network integration

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X