త్వరపడండి.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ పై బెస్ట్ డీల్స్!

Posted By:

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ సామ్‌సంగ్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో 2012 నుంచి తిరుగులని హవాను కొనసాగిస్తోంది. మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త హ్యాండ్‌సెట్‌లను విడుదల చేస్తూ దూసుకుపోతుంది. సామ్‌సంగ్ కీలకంగా భావించే మార్కెట్‌లలో ఇండియా ఒకటి. దేశీయ మార్కెట్లోని మైక్రోమ్యాక్స్, కార్బన్, లావా వంటి బ్రాండ్‌లను ధీటుగా ఎదుర్కొనే క్రమంలో సామ్‌సంగ్ గెలాక్సీ యంగ్ పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిమ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ధర రూ.8,290. ఈ డివైజ్ ప్రస్తుతానికి ఆన్‌లైన్ మార్కెట్లో అందుబాటులో ఉంది.

స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

3.2 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్), 4జీబి ఇంటర్నల్ మెమెరీ, సింగిల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 3 మెగా పిక్సల్ కెమెరా, వై-ఫై, బ్లూటూత్ 3.0, ఏ-జీపీఎస్, 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ. సామ్‌సంగ్ గెలాక్సీ యంగ్‌ను సరసమైన ధరల్లో ఆఫర్ చేస్తున్న ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌ల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

త్వరపడండి.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ పై బెస్ట్ డీల్స్!

1.) ఫ్లిప్‌కార్ట్ (Flipkart):

కొనేందుకు క్లిక్ చేయండి: 

త్వరపడండి.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ పై బెస్ట్ డీల్స్!

2.) ఇన్ఫీబీమ్ (infibeam):

కొనేందుకు క్లిక్ చేయండి

త్వరపడండి.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ పై బెస్ట్ డీల్స్!

3.) సాహోలిక్ (saholic):
కొనేందుకు క్లిక్ చేయండి: 

త్వరపడండి.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ పై బెస్ట్ డీల్స్!

4.) yebhi
కొనేందుకు క్లిక్ చేయండి: 

త్వరపడండి.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ పై బెస్ట్ డీల్స్!

5.) హోమ్‌షాప్ 18 (homeshop18):
కొనేందుకు క్లిక్ చేయండి: 

త్వరపడండి.. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ పై బెస్ట్ డీల్స్!

6.) స్నాప్‌డీల్(snapdeal):

కొనేందుకు క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot