రూ.1కే సామ్‌సంగ్ ఫోన్, త్వరపడండి

Written By:

తన మేక్ ఫర్ ఇండియా సెలబ్రేషన్స్‌లో భాగంగా సామ్‌సంగ్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లను ప్రకటించింది. మే 15 వరకు ఈ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ సెలబ్రేషన్ ఆఫర్స్‌లో భాగంగా రూపాయి చెల్లించి గెలాక్సీ ఎస్6, గెలాక్సీ నోట్ 5 ఫోన్‌లను వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని ఈఎమ్ఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

రూ.1కే సామ్‌సంగ్ ఫోన్, త్వరపడండి

ఈ ఆఫర్స్‌లో భాగంగానే గెలాక్సీ ఏ7 ఫోన్‌ను రూ.29,990కి, గెలాక్సీ ఏ5 ఫోన్‌ను రూ24,900కి, గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ 4జీని రూ.8,250కి సామ్‌సంగ్ అందిస్తోంది. ఈ ప్రత్యేక డీల్స్ కేవలం స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే పరిమితం కాలేదు. సామ్‌సంగ్ అందిస్తోన్న అన్ని రకాల టీవీలు ఇంకా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పై క్యాష్ బ్యాక్ డిస్కౌంట్‌లతో పాటు ఉచిత వారంటీ ఇంకా ఈఎమ్ఐ సదుపాయాలను పొందవచ్చు. ప్రత్యేక ఆఫర్ల పై మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : 1947కు ముందే ఇండియాలో ఇంటర్నెట్ ఉండి ఉంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

బెస్ట్ ధర రూ.48,900
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

బెస్ట్ ధర రూ.56,900
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

బెస్ట్ ధర రూ.8,990
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

బెస్ట్ ధర రూ.28,500
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

బెస్ట్ ధర రూ.32,500
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

బెస్ట్ ధర రూ.42,900
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

బెస్ట్ ధర రూ.10,190
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

బెస్ట్ ధర రూ.8,190
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

బెస్ట్ ధర రూ.7,350
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

బెస్ట్ ధర రూ.49,500
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung giving out smartphones at Re 1 as part of Make for India Celebrations. Read More at Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot