శ్యామ్‌సంగ్ గురు సిరిస్‌లో కొత్త మొబైల్ విడుదల

Posted By: Staff

శ్యామ్‌సంగ్ గురు సిరిస్‌లో కొత్త మొబైల్ విడుదల

మొబైల్ కంపెనీలలో నాణ్యతకు మారు పేరు శ్యామ్‌సంగ్. శ్యామ్‌సంగ్ విడుదల చేసిన అన్ని మొబైల్స్‌లలో కెల్లా 'శ్యామ్‌సంగ్ గురు సిరిస్' మార్కెట్లో బాగా సక్సెస్‌ని సాధించిన విషయం అందరికి తెలిసిందే. అలాంటి శ్యామ్‌సంగ్ గురు సిరిస్ నుండి మార్కెట్లోకి మరో కొత్త మొబైల్ రానుంది. దాని పేరే 'శ్యామ్‌సంగ్ గురు 539'. శ్యామ్‌సంగ్ గురు 539 మొబైల్‌ సిడిఎమ్ఎ ఫోన్స్ విభాగంలో విడుదల చేయడం జరుగుతుంది.

శ్యామ్‌సంగ్ గురు 539లో మనం గొప్పగా చెప్పుకోదగ్గ ఫీచర్ ఇందులో రెండు మొమొరీ స్లాట్స్ ఉండడమే. ఇక ఫెర్పామెన్స్ విషయానికి వస్తే హై పెర్పామెన్స్‌ని ప్రదర్శించేందుకు గాను ఈ మొబైల్‌లో పవర్ పుల్ 800MHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఎల్‌ఈడి స్క్రీన్‌తో పాటు 1.77 ఇంచ్ డిస్ ప్లేని కలిగి ఉంది. శ్యామ్‌సంగ్ గురు 539 మొబైల్ ఫీచర్స్ క్లుప్తంగా పరిశీలించినట్లైతే..

శ్యామ్‌సంగ్ గురు 539 మొబైల్ ప్రత్యేకతలు:

* 1.77 inch TFT Display
* 128

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting