మార్కెట్లో వాడు - వీడు...?

Posted By: Staff

మార్కెట్లో వాడు - వీడు...?

మార్కెట్లోకి కొత్త మొబైల్స్ విడుదల ఎప్పుడూ కూడా సందడి వాతావరణమే. తమ కంపెనీ విడుదల చేసిన ఉత్పత్తిలో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయంటే, మా కంపెనీ విడుదల చేసిన ఉత్పత్తిలో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయంటూ కంపెనీలు ఊదరగొడుతుంటాయి. గత కొంత కాలంగా మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దంగా ఉన్న రెండు ప్రధాన కంపెనీలు అక్టోబర్‌లో రెండు హై ఎండ్ మొబైల్స్‌ని విడుదల చేయనున్నాయి. ఆ రెండు శ్యామ్‌సంగ్ హెర్కులస్, హెచ్‌టిసి రూబీ. ఈ రెండు మొబైల్స్‌కి చెందిన ఫీచర్స్ ప్రస్తుతం ఇంటర్నెట్లో సంచరిస్తున్నాయి.

వన్ ఇండియా మొబైల్ పాఠకుల కొసం వీటికి సంబంధించిన ఫీచర్స్ ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది. శ్యామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో మంచి సక్సెస్ పుల్ యూజర్స్‌ని పొందడం జరిగింది. హెచ్‌టిసి మొబైల్స్ కూడా హై ఎండ్స్ విభాగంలో కస్టమర్స్‌కు బెస్ట్ బ్రాండ్స్‌ని అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు మొబైల్ తయారీదారులు కూడా పోటీ పడి మరీ మార్కెట్లో మొబైల్స్ విడుదల చేస్తున్నాయి.

హెచ్‌టిసి రూబీ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతూ అత్యాధునిక ఫీచర్స్‌ని అందిస్తుంది. అదే శ్యామ్‌సంగ్ హెర్కులస్ టి-మొబైల్ వర్సన్‌కు చెంది శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ II సిరిస్‌కు ధీటుగా ఉంటుంది. రెండు మొబైల్స్‌కు చెందిన ఫీచర్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించినట్లైతే...

శ్యామ్‌సంగ్ హెర్కులస్ మొబైల్ ప్రత్యేకతలు:

* Android 2.3 Gingerbred OS
* dual-core 1.5GHz
* Qualcomm Snapdragon APQ8060 processor
* 1GB of RAM
* 16GB of flash storage
* 4.5-inch 800 x 480Super AMOLED Plus
* 8-megapixel 3264

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot