సామ్సంగ్ ఫ్లిప్ ఫోన్ vs బీట్ స్మార్ట్ ఫోన్లు

By: Madhavi Lagishetty

మార్కెట్లో హైఎండ్ ఫీచర్ ప్యాక్డ్ స్మార్ట్ ఫోన్ల షాటేజ్ ఉంది. తక్కువ డబ్బు ఖర్చుతో స్మార్టో ఫోన్ కొనుగోలు చేయాలనుకునే ఔత్సాహికులకు అత్యంత అధునాతన స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఎక్కువ ర్యామ్, ప్రొసెసర్లు, డిస్ ప్లేలు, కెమెరా లాంటి DSLRలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

సామ్సంగ్ ఫ్లిప్ ఫోన్ vs బీట్ స్మార్ట్ ఫోన్లు

పెద్ద బ్రాండ్స్ అయిన ఆపిల్, సోనీ, హెచ్ టీసీ హ్యాండ్ సెట్ల స్క్రీన్ డివైస్ లు ప్రీమియం ఆల్ మెటల్ నిర్మాణాలను కలిగి ఉన్నాయి.

అయినప్పటికీ, వినియోగదారులకు బిట్ స్లైలిష్ ఫ్లిప్ ఫోన్లు లభించవు. క్లామ్షేల్ మొబైల్ ఫోన్లు...రెట్రో..ట్రిప్ డౌన్ ఇవ్వడం ద్వారా మెమరీ లేన్ భావాన్ని కలిగి ఉంటాయి.

ప్రముఖ సామ్ సంగ్ స్మార్ట్ ఫోన్ మేకర్ హైఎండ్ ప్లిప్ ఫోన్ల మరోసారి పరిచయం చేశారు. ఈ క్లామ్షేల్ డివైస్ లు ఆండ్రాయిడ్ ఓఎస్ ను అమలు చేస్తాయి. క్రిస్ప్ డిస్ప్లేలు కలిగి ఉంటాయి. అంతేకాదు ఈరోజుల్లో ఏ ఆధునిక స్మార్ట్ ఫోన్ను తీసుకున్నా...కెమెరా హార్డ్ వేర్ ను కలిగి ఉంటాయి.

మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లకు...సామ్ సంగ్ హై ఎండ్ ఫ్లిప్ ఫోన్లకు మధ్య తేడాను గుర్తించాము. మీకు అవసరమైన బెస్ట్ హ్యాండ్ సెట్ ను ఎంచుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Oneplus 5 128GB

కొనుగోలు ధర 32,999

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి ఆఫ్టిక్ ఆల్మోడ్ 2.5డి క్వార్డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్ ప్లే

• (1920×1080) పిక్సెల్స్ రిజల్యూషన్

• 2.4గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 835 64బిట్ 10ఎన్ఎమ్ మొబైల్ ప్లాట్ ఫాం 540గ్రాఫిక్స్

• 6జిబి LPDDRx ర్యామ్ ,64జిబి స్టోరేజీ

• 8జిబి LPDDRxర్యామ్ ,128 జిబి ఇంటర్నల్ స్టోరేజీ

• ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్ ఆక్సిజన్ ఓఎస్

• డ్యుయల్ సిమ్ (నానో, నానో)

• 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్ సెకండరీ 20మెగాపిక్సెల్ కెమెరా

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 3300ఎంఏహెచ్ బ్యాటరీ

 

Sumsung Galaxy c9 pro

కొనుగోలు ధర 31,815

కీ ఫీచర్స్...

• 6అంగుళాల ఫుల్ హెచ్ డి సూపర్ ఆల్మోడ్ 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• (1920x1080) పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆక్టాకోర్ స్నాప్ డ్రాగెన్ 653ప్రొసెసర్ 510 గ్రాఫిక్స్

• 6జిబి ర్యామ్

• 64జిబి ఇంటర్నల్ స్టోరేజీ

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 256జిబి మైక్రో ఎస్డీ కార్డ్

• ఆండ్రాయిడ్ 6.0.1 (మార్ష్ మాలో)

• డ్యుయల్ సిమ్ (నానో, నానో)

• 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• 4జి ఎల్టీఈ

• 4000ఎంఏహెచ్ బ్యాటరీ

 

Samsung Galaxy s8 Plus

కొనుగోలు ధర 64,900

కీ ఫీచర్స్....

• 6.2అంగుళాల క్యూహెచ్ డి+సూపర్ ఆల్మోడ డిస్ ప్లే

• ఆక్టా కోర్ 9/స్నాప్ డ్రాగెన్ 835ప్రొసెసర్

• 4/6జిబి ర్యామ్ 64/128జిబి రామ్

• వైఫై

• ఎన్ఎఫ్ సి

• బ్లూటూత్

• డ్యుయల్ సిమ్

• డ్యుయల్ పిక్సెల్ 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• 3500ఎంఏహెచ్ బ్యాటరీ

 

Honor 8 pro

కొనుగోలు ధర 29,999

కీ ఫీచర్స్....

• 5.7అంగుళాల క్వాడ్ హెచ్ డి ఎల్టీపిఎస్ 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే,515 పిపిఐ, 94.5శాతం ఎన్టీఎస్ సి కలర్ గామట్

• ఆక్టా కోర్ 4 x కోర్టెక్స్ x ఏ53 960ప్రొససర్ మాలీ జి71 ఆక్టా కోర్ గ్రాఫిక్స్

• 6జిబి ర్యామ్

• 128జిబి ఇంటర్నల్ స్టోరేజీ

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ (నానో సిమ్ , నానో సిమ్ , మైక్రో ఎస్డి)

• 12మెగాపిక్సెల్ (మోనోక్రమ్) 12మెగాపిక్సెల్ డ్యుయల్ రెర్ కెమెరాస్ డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ 4కె వీడియో రికార్డింగ్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• ఫింగర్ ఫ్రింట్ సెన్సర్ ఇన్ ప్రాండ్ సెన్సర్

• డిమినేషన్స్ 157 x 77.50 x 6.97ఎంఎం

• 4జి వోల్ట్ వైఫై 802.11ఎసి

• బ్లూటూత్ 4.2ఎల్ ఈ , జీపిఎస్, ఎన్ ఎఫ్ సి , యుఎస్ బి టైప్ -సి

• 4000ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్

 

One plus 3T

కొనుగోలు ధర 27,999

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి ఆప్టిక్ ఆల్మోడ్ డిస్ ప్లే 2.5డి క్వార్డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్

• 2.35గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగెన్ 821 64 బిట్ ప్రొసెసర్ 530గ్రాఫిక్స్

• 6జిబి LPDDR4 ర్యామ్ ,64జిబి/128జిబి స్టోరేజీ

• ఆండ్రాయిడ్ 6.0.1 (మార్ష్ మాలో) ఆక్సిజన్ ఓఎస్

• డ్యుయల్ నానో సిమ్ స్లాట్స్

• 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సామ్ సంగ్ 3పి8ఎస్ పి సెన్సర్

• 4జి ఎల్టీఈ , వోల్ట్

• 3400ఎంఏహెచ్ బ్యాటరీ

 

LG G6

కొనుగోలు ధర 36,990

కీ ఫీచర్స్....

• 5.7అంగుళాల క్యూహెచ్ డి+ఎస్ సిడి డిస్ ప్లే

• క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగెన్ 821 ప్రొసెసర్ 530గ్రాఫిక్స్

• 4జిబి LPDDR4ర్యామ్

• 32జిబి/64జిబి ఇంటర్నల్ మెమోరీ

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 2టిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఎజి యుఎక్స్ 6.0 గూగుల్ అసిస్టాంట్

• 13మెగాపిక్సెల్ డ్యుయల్ రెర్ కెమెరాస్ డ్యుయల్ టోన్ ఎల్ ఈడీ , ఓఐఎస్ సెకండరీ రెర్ కెమెరా 125డిగ్రీ లెన్స్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 100డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్

• ఫింగర్ ప్రింట్ సెన్సర్

• 4జి ఎల్టీఈ

• 3300 ఎంఏహెచ్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ బ్యాటరీ

 

Motorola Moto Z2 Play

కొనుగోలు ధర 27,999

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ప్రొటెక్షన్

• 2.2గిగాహెడ్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 626 ప్రొసెసర్ 506గ్రాఫిక్స్

• 4జిబి LPDDR3 ర్యామ్ ,64జిబి స్టోరేజీ ,3జిబి LPDDR3 ర్యామ్ 32జిబి స్టోరేజీ

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 2టిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్

• సింగిల్ , డ్యుయల్ సిమ్

• 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 3000ఎంఏహెచ్ టర్బో ఛార్జింగ్

 

HTC U11

కొనుగోలు ధర 59,500

కీ ఫీచర్స్...

• 5.5అంగుళాల క్వాడ్ హెచ్ డి సూపర్ ఎల్ సీడి 5డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5ప్రొటెక్షన్

• 2.45గిగా ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 835మొబైల్ ప్లాట్ ఫాం 540గ్రాఫిక్స్

• 6జిబి ర్యామ్

• 128జిబి స్టోరేజీ

• ఎక్స్ పాండబుల్ మెమోరీ 2టిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.1.1నూగట్ హెచ్ టిసి సెన్స్ యుఐ, హెచ్ టీసీ ఎడ్జ్

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ (నానో, నానో , మైక్రో ఎస్డి)

• 12మెగాపిక్సెల్ హెచ్ టిసి ఆల్ట్రా పిక్సెల్ 3రెర్ కెమెరా

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 1080 వీడియో రికార్డింగ్

• వాటర్, డస్ట్ రెసిస్టేంట్

• ఫింగర్ ప్రింట్ సెన్సర్

• 4జి వోల్ట్

• 3000ఎంఏహెచ్ క్విక్ ఛార్జ్ 3.0

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here we have compared the Samsung's high-end flip phones Leadership 8 to best smartphones available in the market.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot