శాంసంగ్ హ్యాపీ అవర్ సేల్, భారీ డిస్కౌంట్ ఈ ఫోన్ల పైనే !

By Hazarath
|

దక్షిణ కొరియా ఎలక్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగక తన వినియోగదారుల కోసం 'హ్యాపీ అవర్స్ పేరిట ఓ అద్భుతమైన ఆఫర్ ను అందిస్తోంది. ఈ ఆఫర్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న నేపధ్యంలో కొన్ని ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

 

LG సిగ్నేచర్ ఎడిషన్‌, వణుకుపుట్టిస్తోన్న స్మార్ట్‌ఫోన్ ధర !LG సిగ్నేచర్ ఎడిషన్‌, వణుకుపుట్టిస్తోన్న స్మార్ట్‌ఫోన్ ధర !

శాంసంగ్ హ్యాపీ అవర్ సేల్, భారీ డిస్కౌంట్ ఈ ఫోన్ల పైనే !

అమెజాన్ సైట్‌లో మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఓ ప్రత్యేక సేల్ ను నిర్వహించనున్నారు. దీంట్లో పలు శాంసంగ్ ఫోన్లపై వినియోగదారులకు భారీ రాయితీలతో వినియోగదారులు చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

మళ్లీ వార్తల్లోకి బాహుబలి 2, ఈ సారి ట్రెండ్ సెట్ చేసింది !మళ్లీ వార్తల్లోకి బాహుబలి 2, ఈ సారి ట్రెండ్ సెట్ చేసింది !

శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రొ  (6జీబీ ర్యామ్)

శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రొ (6జీబీ ర్యామ్)

అసలు ధర రూ. 34,000
తగ్గింపు తర్వాత ధర రూ.29,900

గెలాక్సీ ఎ7 (2017) 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్

గెలాక్సీ ఎ7 (2017) 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్

అసలు ధర రూ. 27,000
తగ్గింపు తర్వాత ధర రూ.20,900

గెలాక్సీ ఏ5 (2017)

గెలాక్సీ ఏ5 (2017)

అసలు ధర రూ. 24,500
తగ్గింపు తర్వాత ధర రూ.17,990

శాంసంగ్ ఆన్8 (3జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్)
 

శాంసంగ్ ఆన్8 (3జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్)

తగ్గింపు తర్వాత ధర రూ.11,590

గెలాక్సీ జె5 (2016)

గెలాక్సీ జె5 (2016)

అసలు ధర రూ. 9,190
తగ్గింపు తర్వాత ధర రూ.10,990

ఇతర మోడల్స్ కూడా రూ.6500 వరకు తగ్గింపు..

ఇతర మోడల్స్ కూడా రూ.6500 వరకు తగ్గింపు..

వీటితోపాటు గెలాక్సీ ఆన్5 ప్రొ, గెలాక్సీ ఆన్7 సహా పలు ఇతర మోడల్స్ కూడా రూ.6500 వరకు తగ్గింపు ధరకు లభించనున్నాయి.ఈ ఆఫర్ 12వ తేదీన కేవలం రెండు గంటలు మాత్రమే ఉండనుంది.

Best Mobiles in India

English summary
Samsung to host first-ever Happy Hours sale on Amazon India on 12 December; On7 Pro and On5 Pro to get price cuts More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X