విడుదలకు ముందే లీకైన శ్యామ్‌‌సంగ్ 4జీ మొబైల్ సమాచారం

Posted By: Staff

విడుదలకు ముందే లీకైన శ్యామ్‌‌సంగ్ 4జీ మొబైల్ సమాచారం

మొబైల్ మార్కెట్లో అన్ని రకాల హ్యాండ్ సెట్స్‌ని తక్కువ ధరలో అందించడానికి శ్యామ్‌సంగ్ తనవంతు ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా శ్యామ్‌సంగ్ విడుదల చేసేటటువంటి మొబైల్స్ స్టన్నింగ్ స్టైల్, క్వాలిటీ, అద్బుతమైన ఫీచర్స్ అన్నింటిని యూజర్స్‌కు అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగానే శ్యామ్‌సంగ్ త్వరలో మొబైల్ మార్కెట్లోకి అదిరిపోయే సూపర్ స్మార్ట్ పోన్‌‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.

శ్యామ్‌సంగ్ విడుదల చేయనున్న ఆ స్మార్ట్ ఫోన్ పేరు 'శ్యామ్‌సంగ్ ఇల్లుషన్'. అఫీసియల్‌గా దీని ఫీచర్స్ విడుదలకాకపోయినప్పటికీ ఇంటర్నెట్లో కొన్ని టెక్నాలజీ బ్లాగులు పొందుపరచిన సమాచారం ప్రకారం పూర్తిగా కాకపోయిన కొంత మేరకు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా శ్యామ్‌సంగ్ ఇల్లుషన్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్‌తో అవుతుందని సమాచారం.

శ్యామ్‌సంగ్ ఇల్లుషన్ మొబైల్ ప్రత్యేకతలు:

నెట్ వర్క్
3G నెట్ వర్క్: CDMA 800, 1900 MHz
2G నెట్ వర్క్: CDMA2000 1xEV-DO
4G నెట్ వర్క్: LTE 700MHz

చుట్టుకొలతలు
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: TFT Touchscreen Display

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: Multi-Touch, Proximity Sensor for Auto Turn On or Off,
Accelerometer sensor for UI auto-rotate, Light sensor

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 Gingerbread OS
సిపియు: 1 GHz processor

స్టోరేజి కెపాసిటీ
విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot Support For Memory Expansion Up To 32GB
బ్రౌజర్: HTML, XHTML, Flash Lite, RSS, CSS, WML, SMS, MMS, Email, Push Email, IM

కెమెరా
ప్రైమెరీ కెమెరా: ------
వీడియో రికార్డింగ్: Yes
సెకెండరీ కెమెరా: ------

కనెక్టివిటీ & కమ్యూనికేషన్
డేటా: UMTS/ LTE/ HSDPA/ HSUPA
బ్లూటూత్ & యుఎస్‌బి: v3.0 micro USB & v2.1 with A2DP Stereo
వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g
హెడ్ సెట్: 3.5mm stereo headset jack
రేడియో: Stereo FM radio with RDS
జిపిఎస్: A-GPS
3జీ: Rev. A, up to 3.1 Mbps

మ్యూజిక్ & వీడియో
మ్యూజిక్ ఫార్మెట్: MP3, WMA, AMR, MIDI, AAC, eAAC, eAAC+
వీడియో ఫార్మెట్: MPEG4, H.263, H.264, DivX, XviD, WMV, RealVideo 10, Flash Video

బ్యాటరీ
టైపు: Li-Ion Standard Battery

అదనపు ఫీచర్స్:Adobe Flash Player 10.2, Amazon Kindle Reader, Mobile Hotspot Up to 10 Devices
Google Search, Maps, Android Market

మార్కెట్లో లభించే కలర్స్: Black


ఇకపోతే శ్యామ్‌సంగ్ ఇల్యుషన్ మొబైల్‌కి సంబంధించిన విడుదల తేదీ, ధరను ఇంకా మార్కెట్లో విడుదల చేయలేదు. కానీ మార్కెట్లో ఉన్న రూమర్ ప్రకారం మాత్రం శ్యామ్‌సంగ్ ఇల్యుషన్ మొబైల్‌ని సెప్టెంబర్ 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot