Home
Mobile

శాంసంగ్ గెలాక్సీ S8,S8 Plus ఫోన్లపై భారీ డిస్కౌంట్

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తమ ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఆగస్టు 15 పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఆఫర్లను ప్రకటించింది.అయితే ఈ సేల్ ఆగష్టు 5న ముగుస్తుంది.

By Anil

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తమ ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఆగస్టు 15 పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఆఫర్లను ప్రకటించింది.అయితే ఈ సేల్ ఆగష్టు 5న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్స్ విక్రయించిన వినియోగదారులకు 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది లేదా రూ .500 Paytm వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.డిస్కౌంట్ పొందిన ఫోన్స్ పై ఓ లుక్కేయండి.

Samsung Galaxy S9+(ధర  రూ.64,900) :

Samsung Galaxy S9+(ధర రూ.64,900) :

ఫీచర్స్....
6.2 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,ఆక్టాకోర్ Exynos 9810 ప్రాసెసర్ , 6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్),4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.
ఆఫర్లు...
HDFC క్రెడిట్ కార్డుతో కొన్నవారికి రూ.6000 క్యాష్ బ్యాక్,
రూ.3000 ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్
నెలసరి EMI రూ.5,740.89

Samsung Galaxy S8 (ధర  రూ.45,990) :

Samsung Galaxy S8 (ధర రూ.45,990) :

ఫీచర్స్....
5.8 ఇంచ్ డిస్‌ప్లే, 2960x1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ Exynos 8895 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
ఆఫర్లు...
HDFC క్రెడిట్ కార్డుతో కొన్నవారికి రూ.4000 క్యాష్ బ్యాక్,
రూ.4000 ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్

Samsung Galaxy S8Plus  (ధర  రూ.51,990) :

Samsung Galaxy S8Plus (ధర రూ.51,990) :

ఫీచర్స్....
6.2 ఇంచ్ డిస్‌ప్లే, 2960x1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ Exynos 8895 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.
ఆఫర్లు...
HDFC క్రెడిట్ కార్డుతో కొన్నవారికి రూ.4000 క్యాష్ బ్యాక్,
రూ.4000 ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్

 

 

Samsung Galaxy On7 Prime(ధర  రూ.11,990) :

Samsung Galaxy On7 Prime(ధర రూ.11,990) :

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 4.1, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.
ఆఫర్లు...
రూ.3000 డిస్కౌంట్
నెలసరి EMI రూ.1,998

Best Mobiles in India

English summary
Samsung Independence Day Sale: Discounts, Paytm cashback and other offers you must know.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X