సామ్‌సంగ్ గెలాక్సి సిరీస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు
స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో మైక్రోమాక్స్, షియోమీ వంటి మొబైల్ బ్రాండ్‌ల నుంచి రోజురోజుకు పెరుగుతోన్న పోటీ నేపథ్యంలో దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ సామ్‌సంగ్ ‘గెలాక్సీ జె1 పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ ఫోన్‌ను సోమవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.9,900. గెలాక్సీ జె1 4జీతో పాటు మరో రెండు ఫోన్ లను సామ్ సంగ్ ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. వాటి వివరాలు గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ 4జీ, గెలాక్సీ కోర్ ప్రైమ్ 4జీ, మరో ఫోన్ సామ్ సంగ్ గెలాక్సీ ఏ7 రూ.30,499 ధర ట్యాగ్ తో ఈ రోజు నుంచే మార్కెట్లో లభ్యమవుతోంది.
సామ్‌సంగ్ గెలాక్సీ జె1 ప్రత్యేకతలు:
4.3 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్ ప్లే, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 768 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, డ్యుయల్ సిమ్, 1850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ధర రూ.9,990.

సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ ప్రైమ్ 4జీ ప్రత్యేకతలు:
4.5 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ 4జీ :
వేగవంతమైన 4జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేసే ఈ ఫోన్ గ్రే కలర్ వేరియంట్‌లో లభ్యం కానుంది. 1.2గిగాహెర్ట్జ్ సామర్థ్యం గల క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8916 స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్ పై ఈ డివైస్ రన్ అవుతుంది. 8జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్, 5 అంగుళాల భారీ డిస్‌ప్లే, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.9,990. మార్చి రెండవ వారం నుంచి అన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ఈ ఫోన్ లు లభ్యమవుతాయి.
గెలాక్సీ ఏ7 కీలక స్పెసిఫికేషన్‌లు:
5.5 అంగుళాల స్ర్కీన్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్, 2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టాకోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

Click it and Unblock the Notifications