సామ్‌సంగ్ నుంచి 3 సరికొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి రూ.10,000 ధర పరిధిలో మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. వీటి వివరాలు గెలాక్సీ స్టార్ 2 (రూ.5,100), గెలాక్సీ స్టార్ అడ్వాన్స్ (రూ.7,400), గెలాక్సీ ఏస్ ఎన్ఎక్స్‌టీ (రూ.7,400)లుగా ఉన్నాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ 2 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 3.5 అంగుళాల డిస్‌ప్లే, 2 మెగా పిక్సల్ కెమెరా, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 1300 ఎమ్ఏమెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్, 2జీ సపోర్ట్, వై-ఫై కనెక్టువిటీ, ఫోన్ ధర రూ.5,100.
సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ అడ్వాన్స్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 4.3 అంగుళాల డిస్‌ప్లే, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 512 ఎంబి ర్యామ్, 3 మెగా పిక్సల్ కెమెరా విత్ ఫ్లాష్, ఫోన్ ధర రూ.7,400
సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ ఎన్ఎక్స్‌టీ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 4 అంగుళాల డిస్‌ప్లే, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 3 మెగా పిక్సల్ కెమెరా (ఫ్లాష్ సపోర్ట్ తో), 3జీబి సపోర్ట్, ఫోన్ ధర రూ.7,400.
ప్రముఖ టెలికామ నెట్‌వర్క్ ఆపరేటర్ వోడాఫోన్ ఈ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై 200 ఎంబి ఉచిత డేటాను ఆఫర్ చేస్తోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








