ఇండియాలో సరికొత్త శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్లు విడుదల!!

Posted By: Super

ఇండియాలో సరికొత్త శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్లు విడుదల!!

 

మూడు సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్లను శామ్‌సంగ్ ఇండియా మంగళవారం ఢిల్లీలో విడుదల చేసింది. గెలక్సీ సిరీస్ నుంచి రూపుదిద్దుకున్న ఈ హ్యాండ్‌సెట్ల  వివరాలు:

* గెలాక్సీ ఏస్ డ్యూయోస్(మోడల్ నెం: ఎస్‌సీహెచ్-ఐ589)  -  ధర- రూ.16,900.

* గెలాక్సీ వై ప్రో డ్యూయోస్(మోడల్ నెం:  జీటీ బీ5512)        -  ధర రూ. 11,090.

* గెలాక్సీ వై డ్యూయోస్(మోడల్ నెం: జీటీ-ఎస్6102)           -  ధర రూ.10,490.

ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్ ఫీచర్లతో ఈ ఫోన్లను డవలెప్ చేసినట్లు శామ్‌సంగ్ ఇండియా, మొబైల్ అండ్ ఐటీ విభాగాధిపతి రంజిత్ యాదవ్ ఈ సందర్భంగా  పేర్కొన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot