శ్యాం సంగ్ నుంచి ఫింగర్ ప్రింట్ ఫోన్
మొబైల్స్ లో దిగ్గజ కంపెనీ శ్యాం సంగ్ తన కొత్త ఫోన్ ఏ 8ను మార్కొట్లోకి రిలీజ్ చేసింది. అదిరిపోయే ఫీచర్లతో అదరగొడుతున్న ఈ ఫోన్ ధర రూ. 32,500.ఈ ఫోన్ బ్యాక్ ,వైట్ ,గోల్డ్ కలర్స్ లో లభిస్తోంది. 2 జీబి రాంతో ఆండ్రాయిడ్ లాలీపాప్ మీద రన్ అయ్యే ఈ మొబైల్ 32 జిబి వరకు ఆన్ బోర్డు సపోర్ట్ కలిగి ఉంది.అలాగే 128 జిబి వరకు స్టోరేజిని విస్తరించుకోవచ్చు. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ 16 మెగా ఫిక్షల్ కెమెరాను కలిగి వైడ్ యాంగిల్ లెన్స్ తో ఫోటోలు తీయవచ్చు.
Read more: ఒళ్లు జలదరించే సెల్ఫీలు

శ్యాం సంగ్ నుంచి ఫింగర్ ప్రింట్ ఫోన్
శ్యాం సంగ్ ఏ 8
ధర: రూ. 32,500.

శ్యాం సంగ్ నుంచి ఫింగర్ ప్రింట్ ఫోన్
శ్యాం సంగ్ ఏ 8
ధర: రూ. 32,500.

శ్యాం సంగ్ నుంచి ఫింగర్ ప్రింట్ ఫోన్
శ్యాం సంగ్ ఏ 8
ధర: రూ. 32,500.

శ్యాం సంగ్ నుంచి ఫింగర్ ప్రింట్ ఫోన్
శ్యాం సంగ్ ఏ 8
ధర: రూ. 32,500.


Click it and Unblock the Notifications








