6జీబి ర్యామ్‌తో గెలాక్సీ సీ9 ప్రో, ధర రూ.36,900

ఈ ఫోన్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి ఏడాదిలోపు వన్-టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్ సౌకర్యాన్నిసామ్‌సంగ్ కల్పిస్తోంది. బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది.

|

సామ్‌సంగ్ తన గెలాక్సీ సీ సిరీస్ నుంచి C9 Pro పేరుతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం ఇండియన్ మార్కెట్లో అనౌన్స్ చేసింది. 6జీబి ర్యామ్ కెపాసిటీతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.36,900. ఫిబ్రవరిలో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ప్రీబుకింగ్స్ జనవరి 27 నుంచి ఎంపిక చేసిన ఆన్‌లైన్ స్టోర్‌లలో ప్రారంభమవుతాయి. ఈ ఫోన్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి వన్-టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్ సౌకర్యాన్ని సామ్‌సంగ్ కల్పిస్తోంది. బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Read More : మార్కెట్లోకి Obi Worldphone, రూ.5,500కే

 6జీబి ర్యామ్‌తో గెలాక్సీ సీ9 ప్రో, ధర రూ.36,900

గెలాక్సీ సీ9 ప్రో స్పెసిఫికేషన్స్..

ఫుల్ మెటల్ బాడీ, 6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 653 (4 x 1.95GHz + 4 x 1.44GHz) ప్రాసెసర్, అడ్రినో 510 జీపీయూ, 6జీబి ర్యామ్ కెపాసిటీ, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 4000 mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ 4.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ), ఫోన్ చుట్టుకొలత 162.9 x 80.7 x 6.9మిల్లీ మీటర్లు, బరువు 185 గ్రాములు.

Read More : మిస్సుడ్ కాల్ ఇవ్వండి, మీ బ్యాంక్ బ్యాలన్స్ తెలుసుకోండి (ఏ బ్యాంక్ అయినా సరే)

Best Mobiles in India

English summary
Samsung launches Galaxy C9 Pro With 6GB RAM at Rs 36,900. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X