సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 ఫాబ్లెట్

|

పెద్ద పరిమాణం కలిగిన స్ర్కీన్, ఎక్కవ సామర్ధ్యం గల ర్యామ్ ఇంకా శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో కూడిన గెలాక్సీ గ్రాండ్ 2 ఫాబ్లెట్‌ను సామ్‌సంగ్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. జనవరిలో విడుదల కాబోయే ఈ ఫోన్, మార్కెట్ ధర గురించి సామ్‌సంగ్ నోరు విప్పలేదు. మార్కెట్ వర్గాల అంచనా మేరకు ఈ ఫాబ్లెట్ ధర రూ.19,000 నుంచి రూ.21,000 మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. సరికొత్త గెలాక్సీ గ్రాండ్ 2 ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే...

ఫోన్ పరిమాణం 146.8x75.3x8.9మిల్లీ మీటర్లు,
బరువు 163 గ్రాములు,
5.25 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్ధ్యం 1280x720పిక్సల్స్, 280 పీపీఐ),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్),
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0).
2,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ గ్రాండ్ 2.. వైట్, బ్లాక్, పింక్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. స్టోరీ ఆల్బమ్, ఎస్ ట్రాన్స్‌లేటర్, ఎస్ ట్రావెల్, సౌండ్ అండ్ షాట్, సామ్‌సంగ్ హబ్, సామ్‌సంగ్ లింక్, సామ్‌సంగ్ గ్రూప్ ప్లే వంటి అప్లికేషన్‌లను ఫోన్‌లో ముందుగానే లోడ్ చేయటం జరిగింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 ఫాబ్లెట్

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 ఫాబ్లెట్

ఫోన్ పరిమాణం 146.8x75.3x8.9మిల్లీ మీటర్లు,
బరువు 163 గ్రాములు,
5.25 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్ధ్యం 1280x720పిక్సల్స్, 280 పీపీఐ),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 ఫాబ్లెట్

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 ఫాబ్లెట్

1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 ఫాబ్లెట్
 
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 ఫాబ్లెట్

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్),
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0).
2,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 ఫాబ్లెట్

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2 ఫాబ్లెట్

గెలాక్సీ గ్రాండ్ 2.. వైట్, బ్లాక్, పింక్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. స్టోరీ ఆల్బమ్, ఎస్ ట్రాన్స్‌లేటర్, ఎస్ ట్రావెల్, సౌండ్ అండ్ షాట్, సామ్‌సంగ్ హబ్, సామ్‌సంగ్ లింక్, సామ్‌సంగ్ గ్రూప్ ప్లే వంటి అప్లికేషన్‌లను ఫోన్‌లో ముందుగానే లోడ్ చేయటం జరిగింది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X