సామ్‌సంగ్ సరికొత్త టైజెన్ స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ జెడ్
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ మొట్టమొదటి సారిగా టైజెన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే టైజెన్ స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ జెడ్ ( Samsung Z)ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. టైజెన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ముందుగా రష్యా మార్కెట్లో ప్రారంభమవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించుకునే యూజర్లు టైజెన్ స్టోర్ నుంచి ప్రత్యేకమైన అప్లికేషన్‌లను పొందవచ్చు. ఈ టైజెన్ స్మార్ట్‌పోన్ ధరను కంపెనీ వెల్లడించలేదు. సామ్‌సంగ్ జెడ్ ప్రత్యేకమైన కోణాలతో కూడిన డిజైన్‌ను కలిగి ఉంటుంది. బ్టాక్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుంది. గెలాక్సీ ఎస్5 తరహాలోనే ఈ ఫోన్‌లో హార్ట్‌రేట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఎస్ హెల్త్ 3.0 అప్లికేషన్‌లను నిక్షిప్తం చేసారు. ఈ సింగిల్ సిమ్ డివైజ్ ప్రత్యేకమైన టైజెన్ 2.21 ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ సరికొత్త టైజెన్ స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ జెడ్
4.8 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,

సామ్‌సంగ్ సరికొత్త టైజెన్ స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ జెడ్
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా బీఎస్ఐ సెన్సార్ ప్రత్యేకతలతో,

సామ్‌సంగ్ సరికొత్త టైజెన్ స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ జెడ్
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

సామ్‌సంగ్ సరికొత్త టైజెన్ స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ జెడ్
కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే (3జీ, 4జీ, వై-ఫై, మైక్రోయూఎస్బీ, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్ ఇంకా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),

సామ్‌సంగ్ సరికొత్త టైజెన్ స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ జెడ్
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,

సామ్‌సంగ్ సరికొత్త టైజెన్ స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ జెడ్
2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ పరిమాణం 138.2x69.8x8.5మిల్లీ మీటర్లు,
బరువు 136 గ్రాములు.

Click it and Unblock the Notifications