ఏదికొన్నా 50% తగ్గింపు, సామ్‌సంగ్ సంచలనం

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్‌సంగ్ సంచలన నిర్ణయం తీసుకుంది. 'Monday' ఆన్‌లైన్ సేల్ పేరుతో ఒక రోజు సేల్‌కు తెరతీసిన సామ్‌సంగ్ అన్నిరకాల వస్తువుల పై ఏకంగా 50% వరకు తగ్గింపును ఆఫర్ చేసింది. కేవలం ఇటలీ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ఈ సేల్‌లో భాగంగా అన్నిరకాల స్మార్ట్‌ఫోన్‌లు, మానిటర్లు ఇంకా ఎలక్ట్రానిక్ గృహోపకరణాల పై ఏకంగా 50% డిస్కౌంట్‌లను సామ్‌సంగ్ ఆఫర్ చేసింది. 'Monday' ఆన్‌లైన్ సేల్‌లో భాగంగా సామ్‌సంగ్ అందుబాటులో ఉంచిన పలు ఆసక్తికర డీల్స్...

నోకియా స్నేక్ గేమ్ ఇప్పుడు ఫేస్‌బుక్ మెసెంజర్‌లో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ +

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ + గేర్ వీఆర్ హెడ్‌సెట్, ఈ బండిల్ ప్యాక్ మొత్తం విలువ ఇటలీ కరెన్సీ ప్రకారం రూ.53,593గా ఉండగా ప్రత్యేక డిస్కౌంట్ పై రూ.28,280కే అందుబాటులో ఉంచారు.

నోకియా స్నేక్ గేమ్ ఇప్పుడు ఫేస్‌బుక్ మెసెంజర్‌లో

Gear Fit 2

ఇటలీ కరెన్సీ ప్రకారం రూ.16191 ఖరీదు చేసే Gear Fit 2 వాచ్‌ను ప్రత్యేక డిస్కౌంట్‌‌లో భాగంగా కేవలం రూ.10536కే అందుబాటులో ఉంచారు.

Gear VR (2015)

ఇటలీ కరెన్సీ ప్రకారం రూ.9,122 ఖరీదు చేసే Gear VR (2015) హెడ్‌సెట్‌ను ప్రత్యేక డిస్కౌంట్‌లో భాగంగా కేవలం రూ.4879కే అందుబాటులో ఉంచారు.

నోకియా 3.5 కోట్ల ఫోన్‌లు అమ్మేసింది

వైర్‌లెస్ ఛార్జర్‌

ఇటలీ కరెన్సీ ప్రకారం రూ.5586 ఖరీదు చేసే వైర్‌లెస్ ఛార్జర్‌ను ప్రత్యేక డిస్కౌంట్‌లో భాగంగా కేవలం రూ.2757కే అందుబాటులో ఉంచారు.

ఇండియాలో ఎప్పుడు..?

భవిష్యత్‌లోఇదే తరహా సేల్‌ను మరిన్ని దేశాల్లో నిర్వహించేందుకు సామ్‌సంగ్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా భారత్ వంటి ప్రముఖ మార్కెట్లలో ఇలాంటి భారీ డిస్కౌంట్ సేల్స్‌ను సామ్‌సంగ్ నిర్వహించినట్లయితే అమ్మకాల శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

ప్రపంచపు మొట్టమొదటి 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది, సెకనుకు 1జీబి డేటా డౌన్‌లోడ్

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung launches 'Monday' online sale with upto 50% discount offer. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot