శాంసంగ్ నుంచి తక్కువధరకే 4జీ స్మార్ట్‌ఫోన్లు

Written By:

శాంసంగ్ హైదరాబాద్ వేదికగా సరికొత్త 4జీ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసింది. గెలాక్సీ ఏ7,గెలాక్సీ ఏ5 పేరిట 4జీ ఫోన్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఈరెండు ఫోన్ల విడుదలతో భారత్ లో ప్రవేశపెట్టిన 4జీ ఫోన్ల సంఖ్య ఇప్పటివరకు 20కి చేరింది. ఈ విభాగంలో సంస్థ మార్కెట్ వాటా 62 శాతానికి ఎగసిందని శాంసంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ బిజినెస్ డెరైక్టర్ మను శర్మ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 55 కోట్ల ఫీచర్, 17 కోట్ల స్మార్ట్‌ఫోన్ వాడకందారులు ఉన్నారు. స్మార్ట్‌ఫోన్లలో 14 కోట్ల మంది 2జీ, 3జీ యూజర్లున్నారు. వీరు 4జీకి అప్‌గ్రేడ్ అవుతున్నారని మను శర్మ తెలిపారు. ఈ సంధర్భంగా ఫీచర్స్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: షాకింగ్ న్యూస్: రానున్న రోజులు అత్యంత ప్రమాదకరం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏ7 ఫీచర్లు..

గెలాక్సీ ఏ7 మోడల్‌ 5.5 అంగుళాల స్క్రీన్

ఏ7 ఫీచర్లు..

3 జీబీ ర్యామ్, 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ

ఏ7 ఫీచర్లు..

ధర రూ.33,400

ఏ5 ఫీచర్లు..

గెలాక్సీ ఏ5ను 5.2 అంగుళాల స్క్రీన్

ఏ5 ఫీచర్లు..

2 జీబీ ర్యామ్ 2,900 ఎంఏహెచ్ బ్యాటరీ

ఏ5 ఫీచర్లు..

ధర రూ.29,400

రెండు మోడళ్లలోనూ ఫుల్ హెచ్‌డీ

రెండు మోడళ్లలోనూ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, లాలీపాప్ ఉంటుంది.

1.6 గిగాహెట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్

1.6 గిగాహెట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 128 జీబీ వరకు సపోర్ట్ చేసే మైక్రో ఎస్‌డీ స్లాట్, 7.3 మిల్లీమీటర్ల మందంతో రూపొందించారు.

ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో 13 ఎంపీ ఆటోఫోకస్ కెమెరా

ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో 13 ఎంపీ ఆటోఫోకస్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా పొందుపరిచారు.

వైడ్ సెల్ఫీ, పామ్ సెల్ఫీ, బ్యూటీ ఫేస్ ఫీచర్

వైడ్ సెల్ఫీ, పామ్ సెల్ఫీ, బ్యూటీ ఫేస్ ఫీచర్ ఉంది. ఫింగర్ స్కానర్, ఫాస్ట్ చార్జింగ్ వంటివి అదనపు హంగులు.

300 ఎంబీపీఎస్ వరకు డౌన్‌లింక్

300 ఎంబీపీఎస్ వరకు డౌన్‌లింక్, 50 ఎంబీపీఎస్ వరకు అప్‌లింక్ స్పీడ్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Samsung launches two new 4G phones A5 and A7
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot