శాంసంగ్ మొబైల్ ఫెస్ట్ ! భారీ తగ్గింపు పొందే ఫోన్లు ఇవే !

Posted By: Madhavi Lagishetty

మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకు సరైన సమయం. ఎందుకంటే శాంసంగ్ కంపెనీ పాపులర్ అండ్ బిగ్గెస్ట్ ఆఫర్లను ప్రకటించింది. అన్ని శాంసంగ్ స్మార్ట్ ఫోన్లపై 30శాతం మేర తగ్గించింది. ఈ తగ్గింపు కేవలం ఇండియాలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

శాంసంగ్ మొబైల్ ఫెస్ట్ ! భారీ తగ్గింపు పొందే ఫోన్లు ఇవే !

సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం అమెజాన్ లో శాంసంగ్ మొబైల్ ఫెస్ట్ లో భాగంగా అతి భారీ తగ్గింపు డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. చైనా ఫోన్లు అయిన జియోమీ, జియోని, హువాయి ల కంటే శాంసంగ్ స్మార్ట్ ఫోన్లు తగ్గింపు ధరలకు అందిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శాంసంగ్ గెలాక్సీ 7 ప్రొ 11శాతం తగ్గింపు

అసలు ధర 9,490

11శాతం తగ్గింపుతో 8,490 రూపాయలకు వినియోగదారులకు అందుబాటులో ఉంది

ప్రధాన ఫీచర్లు...

• 5.5 అంగుళాల TFT హెచ్ డి డిస్ ప్లే

• 1.2గిగా క్వాడ్ కోర్ ప్రొసెసర్

• 2జిబి ర్యామ్ విత్ 16జిబి రామ్

• డ్యూయల్ మైక్రో సిమ్

• 13మెగా పిక్సెల్ కెమెరా విత్ ఎల్ ఈడి ఫ్లాష్

• 5మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• 4జి/వైఫై

• బ్లూటుత్ 4.1

• 3000mAh బ్యాటరీ

 

శాంసంగ్ గెలాక్సి ప్రొ 5, 10శాతం తగ్గింపు...

అసలు ధర రూ. 7, 990

10శాతం తగ్గింపు ధరతో 7,190 ధరకు అందుబాటులో ఉంది

ప్రధాన ఫీచర్లు....

• 5 అంగుళాల TFT హెడి డిస్ ప్లే 234.35PPL

• 1.3గిగా గ్జైనోస్ 3475క్వాడ్ కోర్ ప్రొసెసర్

• 2జిబి ర్యామ్ విత్ 16జిబి రామ్

• డ్యూయల్ మైక్రో సిమ్

• 8మెగా పిక్సెల్ కెమెరా విత్ ఎల్ ఈడి ఫ్లాష్

• 5మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• 4జి/వైఫై/ఎన్ ఎఫ్ సి

• బ్లూటూత్ 4.1

• 2600mAh బ్యాటరీ

 

శాంసంగ్ గెలాక్సీ C7 ప్రొ..13శాతం తగ్గింపు

అసలు ధర రూ.29,99.

13శాతం ధర తగ్గింపుతో 25, 990 అందుబాటులో ఉంది

ప్రధాన ఫీచర్లు...

• 5.7 అంగుళాల ఫుల్ హెచ్ డి సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే

• 1920 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్

• 2.2గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 626

• 14NMప్రొసెసర్ ఆడ్రెనో 506 గ్రాఫిక్స్ టెక్నాలజి

• 4జిబి ర్యామ్

• 64జిబి ఇంటర్నల్ స్టోరేజి

• 256జిబి ఎక్స్ పాండబుల్ మెమోరీ మైక్రో ఎస్డి కార్డు

• ఆండ్రాయిడ్ 6.0.1 ( మార్ష్ మాలో)

• హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ (నానో +నానో/మైక్రో ఎస్డి)

• 16మెగా పిక్పెల్ రియర్ కెమెరా

• 16మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• 4జి VoLTE

• 3300mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్

 

శాంసంగ్ గెలాక్సీ 8..15శాతం తగ్గింపు

అసలు ధర రూ. 13,490

15శాతం తగ్గింపు ధరతో 11,490 అందుబాటులో ఉంది.

ప్రధాన ఫీచర్లు...

• 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డి సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే

• 1.6గిగా ఆక్టా కోర్ 7580 ప్రొసెసర్

• 3జిబి ర్యామ్

• 16జిబి ఇంటర్నల్ మెమోరీ

• మైక్రో ఎస్డీ కార్డు ఎక్స్ పాండబుల్ 128జిబి

• ఆండ్రాయిడ్ 6.0(మార్ష్ మాలో)

• డ్యూయల్ సిమ్

• 13మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ ఈడి ఫ్లాష్

• 4జి LTE

• 3300mAh బ్యాటరీ

 

శాంసంగ్ మెట్రో 350(బ్లూ-బ్లాక్) 24శాతం తగ్గింపు

అసలు ధర 3,650

24శాతం తగ్గింపు ధరతో 2,780 అందుబాటులో ఉంది

ప్రధాన ఫీచర్లు...

• 2.4అంగుళాల (6.12 సెంటిమీటర్లు)QVGAడిస్ ప్లే

• 240 × 320 పిక్సెల్స్ రిజల్యూషన్

• 262K కలర్ సపోర్ట్

• 2మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా

• 312MHz సింగిల్ కోర్ ప్రొసెసర్

• 32జిబి రామ్, డ్యూయల్ సిమ్ (GSM+GSM)

• 1200mAh బ్యాటరీ ప్రొవైడింగ్ టాక్ టైమ్ 12గంటలు

 

శాంసంగ్ గెలాక్సీ J5( 2016 కొత్త ఎడిషన్ ) (గోల్డ్ , 16జిబి)

అసలు ధర రూ. 10,990

13శాతం తగ్గింపు ధరతో 9,590 అందుబాటులో ఉంది.

ప్రధాన ఫీచర్లు....

• 5.2అంగుళాల సూపర్ ఆల్మోడ్ టచ్ స్క్రీన్

• 1280 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్

• 16M కలర్ సపొర్ట్

• 13మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ FHD రికార్డింగ్

• 5మెకా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• ఆండ్రాయిడ్ v6 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్

• 1.2గిగా క్వాల్కోమ్ MSM8916 క్వాడ్ కోర్ ప్రొసెసర్

• 2జిబి ర్యామ్

• 16జిబి ఇంటర్నల్ మెమోరీ

• 128జిబి ఎక్స్ పాండబుల్ , డ్యూయల్ సిమ్ (మైక్రో + మైక్రో) డ్యూయల్ స్టాండ్ బై(4జి+4జి)

• 3100mAh బ్యాటరీ

 

శాంసంగ్ గెలాక్సీ J7 ప్రైమ్ సిమ్ –G610F(గోల్డ్ ,16జిబి)

అసలు ధర రూ. 19,500

26శాతం తగ్గింపుతో 14,490 అందుబాటులో ఉంది.

ప్రధాన ఫీచర్లు...

• 5.5 అంగుళాల ఫుల్ హెడ్ డి డిస్ ప్లే

• 2.5Dకార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్

• 1920 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.6గిగా ఆక్టా కోర్ 7870 ప్రొసెసర్

• 3జిబి ర్యామ్

• 16జిబి ఇంటర్నల్ మెమోరీ

• ఎక్స్ పాండబుల్ 256జిబి విత్ మైక్రో ఎస్డి కార్డు

• ఆండ్రాయిడ్ 6.0 ( మార్ష్ మాలో)

• డ్యూయల్ సిమ్

• 13మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ ఈడి ఫ్లాష్

• 8మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి LTE

• 3300mAh బ్యాటరీ

 

శాంసంగ్ గెలాక్సీ Jమ్యాక్స్ 15శాతం తగ్గింపు

అసలు ధర 13, 990

15శాతం తగ్గింపు ధరతో 11,900లకు అందుబాటులోఉంది.

ప్రధాన ఫీచర్లు....

• 7 అంగుళాల WXGA TFT డిస్ ప్లే

• 1.5గిగా క్వార్డ్ కోర్ ప్రొసెసర్

• 1.5జిబి ర్యామ్

• 8జిబి ఇంటర్నల్ మెమోరీ

• 200జిబి ఎక్స పాండబుల్ మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 5.1 (లాల్లిపాప్ )ఆపరేటింగ్ సిస్టమ్

• డ్యయల్ సిమ్ (నానో)

• 8మెగా పిక్సెల్ ఆటో ఫోకస్ రియర్ కెమెరా విత్ ఎల్ ఈడి ఫ్లాష్

• 2మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి VoLTE

• 4000mAh బ్యాటరీ

 

శాంసంగ్ గెలాక్సీ J2 6 4G డ్యూయోస్ SM-J210FZDDINS( గోల్డ్, 8జిబి)

అసలు ధర రూ.9,750

7శాతం తగ్గింపు ధరతో 9,090 అందుబాటులో ఉంది.

ప్రధాన ఫీచర్లు...

• 5అంగుళాల హెచ్ డి సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే

• 1280 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.5గిగా క్వాడ్ కోర్ స్ప్రెడ్ టర్మ్ SC8830 ప్రొసెసర్

• మాలి -400MP2 GPU

• 1.5జిబి ర్యామ్

• 8జిబి ఇంటర్నల్ మెమోరీ

• 32జిబి ఎక్స్ పాండబుల్ మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 6.0(మార్ష్ మాలో) ఆపరేటింగ్ సిస్టమ్

• డ్యూయల్ సిమ్

• 8మెగా పిక్సెల్ ఆటో ఫోకస్ రియర్ కెమెరా

• 5మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జిLTE

• 2600mAh బ్యాటరీ

 

శాంసంగ్ నోట్ 5 DS ( సిల్వర్ టైటానియమ్, 32 జిబి)

అసలు ధర 34,800

ప్రధాన ఫీచర్లు...

• 5.7అంగుళాల క్వాడ్ హెచ్ డి సూపర్ ఆల్మోడ్ క్వార్డ్ డ్యూయల్ ఎడ్జ్ డిస్ ప్లే

• 2560 × 1440 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఆక్టా కోర్ (క్వాడ్ 2.1గిగా+క్వాడ్ 1.5గిగా) 64బిట్ , 14nm, 7420 ప్రొసెసర్

• 4జిబి LPDDR4 ర్యామ్

• 32జిబి/64జిబి ఇంటర్నల్ మెమోరీ

• ఆండ్రాయిడ్ 5.1.1 (లాల్లిపాప్)

• 16మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ ఈడి ఫ్లాష్

• 5మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా . f/1.9ఆప్ట్యూర్

• హర్ట్ రేట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్

• 4జి LTE/3G HSPA+

• 30000mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ (వైర్ అండ్ వైర్ లెస్ )

 

శాంసంగ్ గెలాక్సీ s7 ఎడ్జ్ sm-G935FZDUINS (సిల్వర్ టైటానియమ్ ,32జిబి)

అసలు ధర రూ. 56,900

11శాతం ధరతో 50,699 అందుబాటులో ఉంది

ప్రధాన ఫీచర్లు...

• 5.5అంగుళాల క్వాడ్ హెచ్ డి సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే

• Exynos/స్నాప్ డ్రాగన్ 820 ప్రొసెసర్

• 4జిబి ర్యామ్ విత్ 32జిబి రామ్

• Lte

• Wifi

• Nfc

• బ్లూటూత్ 4.2

• హైబ్రిడ్ డ్యూయల్ సిమ్

• డ్యూయల్ పిక్సెల్ 12మెగా పిక్సెల్ రియర్ కెమెరా

• 5మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• Ip68

• ఎల్లప్పుడు ఆన్ లోనే డిస్ ప్లే

• ఫింగ్ ఫ్రింట్ సెన్సార్

• 3600MAh బ్యాటరీ

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung, one of the most popular and biggest smartphone brand around the globe is offering upto 30% off on its mobile phones for Indian consumers.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot