సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ఉచిత బహుమతులు!

By Sriram Hebbar
|

అవును.. మీరు వింటున్నది నిజమే. సామ్‌సంగ్ ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్ samsungindiaestore సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ప్రత్యేక బహుమతులను అందిస్తోంది. ప్రత్యేకమైన బహుమతి ఇంకా ప్రత్యేకమైన ధర రాయితీ పై లేటెస్ట్ వర్షన్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను సొంతం చేసుకునేందుకు మీరు సిద్ధమేనా...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్ (Samsung Galaxy Grand Duos):

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
మల్టీ విండో ఫీచర్, మల్టీ అప్లికేషన్ టాస్కింగ్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), లియోన్ 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.17,960. ఈ ఫోన్ ను ప్రత్యేక బహుమతి పై కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో (Samsung Galaxy Grand Quattro):

4.7 అంగుళాల డిస్‌ప్లే, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.16,220. ఈ ఫోన్‌ను ప్రత్యేక బహుమతి పై కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 (Samsung Galaxy S4):

5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ డిస్‌ప్లే, ఎక్సినోస్ 5 వోక్టా కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఎల్టీఈ కనెక్టువిటీ, హెచ్‌ఎస్‌పీఏ+, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్ 4.0, ఇంటర్నల్ మెమెరీ 16జీబి, 32జీబి, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్లోటింగ్ టచ్, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.41,500.
ఈ ఫోన్ ను ప్రత్యేక బహుమతి పై కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3:

5.7 అంగుళాల హడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సపోర్ట్, డ్యూయల్ కెమెరా: డ్యూయల్ షాట్, డ్యూయల్ రికార్డింగ్, డ్యూయల్ వీడియో కాల్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా (స్మార్ట్ స్టెబిలైజేషన్, బీఎస్ఐ సెన్సార్), పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ రికార్డింగ్, ప్లేబ్యాక్ సపోర్ట్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, ఆటో ఫోకస్, బీఎస్ఐ సెన్సార్, వోక్టాకోర్ ప్రాసెసర్ (1.9గిగాహెట్జ్ క్వాడ్ + 1.3గిగాహెట్జ్ క్వాడ్), 3జీబి ర్యామ్, స్మార్ట్‌స్ర్కోల్, స్మార్ట్‌పాస్, ఎస్‌పెన్ ఆప్టిమైజిడ్ ఫీచర్, లియోన్ 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.49,900. ఈ ఫోన్‌ను ప్రత్యేక బహుమతి పై కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3:

6.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 400 డ్యూయల్ కోర్ ప్రాసెసర్, వై-ఫై కనెక్టువిటీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, లియోన్ 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.31,490. ఈ ఫోన్‌ను ప్రత్యేక బహుమతి పై కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3(Samsung Galaxy S3):

కంఫర్టబుల్ గ్రిప్, 4.8 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, వై-ఫై ఇంకా3జీ కనెక్టువిటీ, 1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, హైడెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, లియోన్ 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.28,460. ఈ ఫోన్‌ను ప్రత్యేక బహుమతి పై కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ఉచిత బహుమతులు!

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ఉచిత బహుమతులు!

1.) సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్ (Samsung Galaxy Grand Duos):

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
మల్టీ విండో ఫీచర్, మల్టీ అప్లికేషన్ టాస్కింగ్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
లియోన్ 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.17,960.
ఈ ఫోన్ ను ప్రత్యేక బహుమతి పై కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ఉచిత బహుమతులు!
 
సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ఉచిత బహుమతులు!

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో (Samsung Galaxy Grand Quattro):

4.7 అంగుళాల డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.1 ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.16,220.
ఈ ఫోన్‌ను ప్రత్యేక బహుమతి పై కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ఉచిత బహుమతులు!

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ఉచిత బహుమతులు!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 (Samsung Galaxy S4):

5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ డిస్‌ప్లే,
ఎక్సినోస్ 5 వోక్టా కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఎల్టీఈ కనెక్టువిటీ, హెచ్‌ఎస్‌పీఏ+, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
బ్లూటూత్ 4.0, ఇంటర్నల్ మెమెరీ 16జీబి, 32జీబి,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
ఫ్లోటింగ్ టచ్,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.41,500.
ఈ ఫోన్ ను ప్రత్యేక బహుమతి పై కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ఉచిత బహుమతులు!

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ఉచిత బహుమతులు!

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3:

5.7 అంగుళాల హడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సపోర్ట్,
డ్యూయల్ కెమెరా: డ్యూయల్ షాట్, డ్యూయల్ రికార్డింగ్, డ్యూయల్ వీడియో కాల్,  ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా (స్మార్ట్ స్టెబిలైజేషన్, బీఎస్ఐ సెన్సార్),
పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ రికార్డింగ్, ప్లేబ్యాక్ సపోర్ట్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, ఆటో ఫోకస్, బీఎస్ఐ సెన్సార్,
వోక్టాకోర్ ప్రాసెసర్ (1.9గిగాహెట్జ్ క్వాడ్ + 1.3గిగాహెట్జ్ క్వాడ్), 3జీబి ర్యామ్,  స్మార్ట్‌స్ర్కోల్, స్మార్ట్‌పాస్, ఎస్‌పెన్ ఆప్టిమైజిడ్ ఫీచర్,
లియోన్ 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.  ధర రూ.49,900.
ఈ ఫోన్‌ను ప్రత్యేక బహుమతి పై కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ఉచిత బహుమతులు!

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ఉచిత బహుమతులు!

సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3:

6.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 400 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
లియోన్ 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.31,490.
ఈ ఫోన్‌ను ప్రత్యేక బహుమతి పై కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ఉచిత బహుమతులు!

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ఉచిత బహుమతులు!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3(Samsung Galaxy S3):

కంఫర్టబుల్ గ్రిప్,
4.8 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే,
వై-ఫై ఇంకా3జీ కనెక్టువిటీ,
1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
హైడెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
లియోన్ 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.28,460.
ఈ ఫోన్‌ను ప్రత్యేక బహుమతి పై కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X