శాంసంగ్ ఓమ్నియా డబ్ల్యు మొబైల్ ప్రత్యేకతలు

Posted By: Staff

శాంసంగ్ ఓమ్నియా డబ్ల్యు మొబైల్ ప్రత్యేకతలు

 

ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో విండోస్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతున్న స్మార్ట్ ఫోన్స్ అన్నీ కూడా హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్ విభాగంలో లెక్కిస్తున్న విషయం తెలిసిందే. విండోస్‌తో రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్స్ చక్కని ఫీచర్స్‌తో పాటు, ధర కుడా తక్కువగా ఉండడం మొబైల్ ప్రియులకు కలసి వచ్చే అంశం. స్మార్ట్ ఫోన్ అనగానే ప్రస్తుతం ఠక్కున గుర్తుకు వచ్చే మొబైల్ తయారీ దారు శాంసంగ్.

అందుకు కారణం శాంసంగ్ మార్కెట్లోకి నాణ్యమైన మొబైల్ ఉత్పత్తులను విడుదల చేస్తుండడమే. శాంసంగ్ కంపెనీలో మనం గుర్తుంచుకొవాల్సిన మరో విషయం హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్‌తో పాటు మిడిల్ లెవల్ ఫ్యామిలీల కొసం కొత్తగా 'శాంసంగ్ ఓమ్నియా డబ్ల్యు' ఫోన్‌ని విడుదల చేయనుంది. 'శాంసంగ్ ఓమ్నియా డబ్ల్యు' మొబైల్ విండోస్ ఫోన్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. పాఠకులకు 'శాంసంగ్ ఓమ్నియా డబ్ల్యు' మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా..

'శాంసంగ్ ఓమ్నియా డబ్ల్యు' మొబైల్ ప్రత్యేకతలు:

* Huge Super AMOLED 3.7 inch screen with 480 x 800 pixels size providing 252 ppi pixel density

* Processor: 1.4 GHz single Core Scorpion processor

* Adreno 205 GPU

* Excellent response for touch inputs

* Windows phone 7.5 MANGO operating system

* Built-in easy-access Social networking apps

* Simple and effective virtual keyboard

* Superb Internet Explorer 9 browser

* 3G compatible with 14.4 Mbps HSDPA

* 802.11 b/g/n WiFi

* High speed Bluetooth connectivity

* GPS support

* LED flash integrated 5 Megapixel camera with 720p HD video record capability

* VGA secondary camera

* Innovative, simple and brilliant Music Player with Zune Interface

* Accelerometer, Proximity and Gyro sensors

* 512 MB RAM and 8 GB storage

* GPRS, EDGE connectivity support

* 1500 mAh Li battery with 7 hours talk time and 370 hours standby time

* Dimensions: 115.6 x 58.8 x 10.9 mm

* Weight: 115 grams

నిరుపయోగాలు:

* No card slot

* Poor secondary camera

* Third party software lag in the OS

* No Adobe Flash support

* Low storage space of only 8GB

* Underwhelming multimedia performance

ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధర సుమారుగా రూ 20,000/-

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting