మీకు తెలుసా.. ఆ సామ్‌సంగ్ ఫోన్ గురించి?

Posted By:

సెల్‌ఫోన్.. తాను ఆవిర్భవించిన నాటి నుంచి రకరకాలగా అభివృద్థి చెందుతూ అనేక కొత్త రూపాలను అద్దుకుంటోంది. ఆధునిక ట్రెండ్ ను మనం పరిగణలోకి తీసుకున్నటయితే స్లిమ్ మోడల్ ఫోన్ లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా పలు కంపెనీలు ఫోన్‌లను విభిన్నమైన ప్రత్యేకతలతో డిజైన్ చేస్తున్నాయి. ఈ కోవకు చెందిన మొబైల్ ఫోన్ మోడళ్లలో సామ్‌సంగ్ ‘ఎస్‌సీహెచ్ - డబ్ల్యూ760' ఒకటి.

నైట్ విజన్ (రాత్రి దృష్టి) కెమెరా ప్రత్యేకతతో కూడిన ఈ స్లైడర్ మోడల్ ఫోన్ ను 2009లో సామ్ సంగ్ మాతృదేశమైన దక్షిణ కొరియాలో మాత్రమే విడుదల చేసారు. అప్పటి ధర 450 డాలర్లు. 2.8 అంగుళాల డిస్ ప్లేతో విభిన్నంగా కనిపించే ఈ స్లైడర్ ఫోన్ ‘నైట్ విజన్' ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉండటం విశేషం. ఈ నైట్ విజన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇన్‌ఫ్రా‌రెడ్ సాంకేతికతో సహాయంతో చీకటి గాడాంధకారంలో సైతం చక్కటి ‘బ్లాక్ అండ్ వైట్' ఫోటోలను చిత్రీకరించగలదు.

అయితే, ఈ ఫోన్ మోడల్ కు వినియోగదారులు నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించకపోవటంతో నైట్ విజన్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లకు అక్కడితోనే సామ్‌సంగ్ చెక్ పెట్టవల్సి వచ్చింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ ‘ఎస్‌సీహెచ్ - డబ్ల్యూ760’ నైట్ విజన్ కెమెరా స్మార్ట్‌ఫోన్

సామ్‌సంగ్ ‘ఎస్‌సీహెచ్ - డబ్ల్యూ760' నైట్ విజన్ కెమెరా స్మార్ట్‌ఫోన్

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Samsung once launched a phone with a nightvision camera?. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot