నిజమేనా... సామ్‌సంగ్ ఫోన్‌లు అంత తక్కువ ధరకా!

Posted By:

2012కు గాను నెం.1 మొబైల్ మేకర్‌గా గుర్తింపుతెచ్చుకున్నసామ్‌సంగ్ తన ఫీచర్ ఫోన్ లైనప్‌ను మరింత పటిష్టం చేసింది. మధ్యతరగతి వినియోగదారులను టార్గెట్ చేస్తూ సామ్‌సంగ్ ఎంట్రీలెవల్ హ్యాండ్‌సెట్‌లను వివిధ ధర వేరియంట్‌లలో ఆఫర్ చేస్తోంది. ఇండియన్ మార్కెట్లో ఎంట్రీలెవల్ ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రత్యేకమైన ఆన్‌లైన్ డీల్స్ పై లభ్యమవుతున్న సామ్‌సంగ్ ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ ఫోన్‌లు అంత తక్కువ ధరకా!

1.) సామ్‌సంగ్ గురు ఈ12070 (Samsung Guru E12070):

- డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్),
- 1.52 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
- 8 ఎంబి స్టోరేజ్,
- లయోన్ 800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (430 గంటల స్టాండ్‌బై టైమ్, 8 గంటల టాక్‌టైమ్),
బెస్ట్ ధర: రూ.1200
ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి మరిన్ని ఆసక్తికర డీల్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి: 

 

సామ్‌సంగ్ ఫోన్‌లు అంత తక్కువ ధరకా!

2.) సామ్‌సంగ్ గురు ఈ1282 (Samsung Guru E1282):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్),
1.7 అంగుళాల స్ర్కీన్, టీఎఫ్టీ డిస్‌ప్లే స్ర్కీన్,
4జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ఎఫ్ఎమ్ రేడియ్, ఎంపీ3 ప్లేయర్, బ్లూటూత్,
లియోన్ 1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (660గంటల స్టాండ్‌బై, 12 గంటల టాక్‌టైమ్),
బెస్ట్ ధర రూ.1565.
ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి మరిన్ని ఆసక్తికర డీల్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

 

సామ్‌సంగ్ ఫోన్‌లు అంత తక్కువ ధరకా!

3.) సామ్‌సంగ్ గురు ఎఫ్ఎమ్ ఈ1220 (Samsung Guru FM E1220):

స్టీరియో ఎఫ్ఎమ్ రేడియ్,
జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్,
1.8 అంగుళాల స్ర్కీన్, టీఎఫ్టీ డిస్‌ప్లే స్ర్కీన్,
లయోన్ 800ఎమ్ఏహెచ్ బ్యాటరీ (8 గంటల టాక్‌టైమ్),
బెస్ట్ ధర రూ.1,303.
ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి మరిన్ని ఆసక్తికర డీల్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి: 

సామ్‌సంగ్ ఫోన్‌లు అంత తక్కువ ధరకా!

4.) సామ్‌సంగ్ గురు ఈ1205 (Samsung Guru E1205):

ఎఫ్ఎమ్ రేడియో ఫోన్,
జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్,
1.5 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
ఫోన్ మెమెరీ స్టోరేజ్ 64/32ఎంబి,
ఎఫ్ఎమ్ రేడియో ఇంకా గేమ్స్,
లయోన్ 800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (800 గంటల స్టాండ్‌బై టైమ్, 8 గంటల టాక్‌టైమ్),
బెస్ట్ ధర రూ.1200.
ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి మరిన్ని ఆసక్తికర డీల్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి. 

సామ్‌సంగ్ ఫోన్‌లు అంత తక్కువ ధరకా!

5.) సామ్‌సంగ్ గురు ఈ1200(Samsung Guru E1200):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్),
1.52 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
100కేబీ మెమెరీ స్టోరేజ్,
ప్రత్యేక ఫీచర్లు (ఎస్ఓఎస్ మెసేజ్, ఫేక్‌కాల్, మొబైల్ ట్రాకర్),
లయోన్ 800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (800 గంటల స్టాండ్‌బై, 8 గంటల టాక్‌టైమ్),
బెస్ట్ ధర రూ.949.
ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి మరిన్ని ఆసక్తికర డీల్స్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి: 

 

సామ్‌సంగ్ ఫోన్‌లు అంత తక్కువ ధరకా!

6.) సామ్‌సంగ్ ఈ2252 (Samsung E2252):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2 అంగుళాల క్వాగా టీఎఫ్టీ డిస్‌ప్లే స్ర్కీన్,
0.3 మెగా పిక్సల్ వీజీఏ కెమెరా,
ఇంటర్నల్ మెమెరీ 20 ఎంబీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఫోన్ ప్రత్యేక ఫీచర్లు: ఫేస్‌బుక్, ట్విట్టర్, చాట్‌ఆన్, ఎఫ్ఎమ్ రేడియ్, ఎంపీ3 ప్లేయర్,
బెస్ట్ ధర రూ.1249.
ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి మరిన్ని బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి.

 

సామ్‌సంగ్ ఫోన్‌లు అంత తక్కువ ధరకా!

7.) సామ్‌సంగ్ ఈ2232 (Samsung E2232):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.77 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
0.3 మెగాపిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా,
20ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 8జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
టార్చ్ లైట్, మొబైట్ ట్రాకర్, ఎఫ్ఎమ్ రేడియో,
బెస్ట్ ధర రూ.2075,
ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి మరిన్ని ఆసక్తికర డీల్స్ కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ ఫోన్‌లు అంత తక్కువ ధరకా!

8.) సామ్‌సంగ్ హీరో ఈ2232 (Samsung Hero E2232):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.77 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా,
20ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 8జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
టార్చ్ లైట్, మొబైల్ ట్రాకర్, ఎఫ్ఎమ్ రేడియో,
బెస్ట్ ధర రూ.2,062,
ఈ ఫోన్ ఎంపికకు సంబంధించి మరిన్ని బెస్ట్ డీల్స్ తెలుసుకునేందుకు

క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot