Home
Mobile

'రఫ్పా'డించేందుకు వస్తున్న 'శాంసంగ్ రెప్'

By Hemasundar
Samsung Repp

శాంసంగ్ మార్కెట్లోకి కొత్తగా మరో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ రన్ అయ్యేటటువంటి మొబైల్ ఫోన్‌ 'శాంసగ్ రెప్'ని విడుదల చేయనుంది. శాంసంగ్ రెప్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. 3.2 ఇంచ్ HVGA LCD డిస్ ప్లేని కలిగి ఉండడంతో పాటు, 800MHz  సింగిల్ కొర్ ప్రాసెసర్‌ని కలిగి ఉంది. కెమెరా విషయానికి వస్తే 3మెగా ఫిక్సల్‌తో పాటు, ఆటోఫోకస్ ప్రత్యేకం.

మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌‍ 2జిబి మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వరా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 1500mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. బ్యాటరీ టాక్ టైమ్  8 గంటలు.

'శాంసగ్ రెప్' మొబైల్ ప్రత్యేకతలు:

నెట్ వర్క్

3G నెట్ వర్క్:         CDMA 1xEV-DO rev.A

2G నెట్ వర్క్:         CDMA 800, 1700/2100, 1900 MHz

చుట్టుకొలతలు

సైజు:         4.35" x 2.26" x 0.48"

బరువు:         3.7 ounces

ఫామ్ ఫ్యాక్టర్:     Candybar

డిస్ ప్లే

టైపు:         LCD Capacitive Touchscreen

సైజు :        3.2-inch

కలర్స్, రిజల్యూషన్:    256k Colors & 240 X 320 Pixels

యూజర్ ఇంటర్ ఫేస్

ఇన్ పుట్:     Multi Touch, Accelerometer sensor for UI auto-rotate, Proximity sensor for auto turn-off

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్:         Google Android 2.3 Gingerbread OS

సిపియు:         800MHz Qualcomm Single-Core Processor Adreno 200 GPU

స్టోరేజి కెపాసిటీ

ఇంటర్నల్ మొమొరీ:     2GB MicroSD Card Included

విస్తరించుకునే మొమొరీ:     MicroSD Card Slot for 32GB Memory Expansion

కెమెరా    

ప్రైమెరీ కెమెరా:    3.2 Megapixels, 2048×1536 Pixels, Camcoder, Digital Zoom, Video Recording

వీడియో రికార్డింగ్:    VGA Video Recording Capable, 640×480 Pixels

సెకెండరీ కెమెరా:        NO

కనెక్టివిటీ & కమ్యూనికేషన్

బ్లూటూత్ & యుఎస్‌బి:         Bluetooth v2.1 with A2DP & v2.0 micro USB

వైర్ లెస్ ల్యాన్:     Wi-Fi 802.11 b/g

హెడ్ సెట్:     3.5mm stereo headset jack

జిపిఎస్:     A-GPS

3జీ:     Yes

మ్యూజిక్ & వీడియో

మ్యూజిక్ ఫార్మెట్:         MP3, AAC, AAC+, eAAC+, MIDI

వీడియో ఫార్మెట్:         WMV, MP4, H.264, H.263

బ్యాటరీ

టైపు:         Li-Ion 1500mAh Standard battery

టాక్ టైమ్:        Up To 8 Hours

అదనపు ఫీచర్స్:    Android Market, Facebook, MySpace, and Twitter, Digital Compass, Google Search

మార్కెట్లో లభించే కలర్స్:         Black

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X