సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ చరిత్ర (2001 నుంచి 2013 వరకు)

Posted By:

సామ్‌సంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు తెలియని టెక్నాలజీ అభిమాని అంటూ ఉండడు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ బహుళ జాతీయ వ్యాపార దిగ్గజం కంప్యూటింగ్ ఉత్పత్తుల తయారీలోనే కాకుండా ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు తయారీలోనూ తన ఆధిపత్యాన్ని కొనాసాగిస్తోంది.

ఎండుచేపల ఎగుమతితో ప్రారంభమైన సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు టెక్నాలజీ విభాగంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. తమ వ్యాపారాన్ని వివిధ రంగాలకు విస్తరింప చేసిన సామ్‌సంగ్ అనేక దేశాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని వేలాది ఉద్యోగులకు జీవనోపాధి కల్పిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ చరిత్రను స్లైడ్‌షో రూపంలో మీకు పరిచయం చేస్తున్నాం......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ చరిత్ర (2001 నుంచి 2013 వరకు)

1.) సామ్‌సంగ్ ఐపీహెచ్-ఐ300 (అక్టోబర్ 2001), Samsung SPH-I300 (October 2001):

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ చరిత్ర (2001 నుంచి 2013 వరకు)

2.) సామ్‌సంగ్ ఐపీహెచ్-ఐ300 బ్లాక్ జాక్ (నవంబర్ 2006) Samsung SGH-i607 BlackJack (November 2006):

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ చరిత్ర (2001 నుంచి 2013 వరకు)

3.) సామ్‌సంగ్ ఇన్స్టింక్ట్, Samsung Instinct (June 2008):

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ చరిత్ర (2001 నుంచి 2013 వరకు)

4.) సామ్‌సంగ్ వోమ్నియా ఎస్ సీహెచ్-ఐ910 (డిసెంబర్ 2008), Samsung Omnia SCH-i910 (December 2008):

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ చరిత్ర (2001 నుంచి 2013 వరకు)

5.) సామ్‌సంగ్ వైబ్రెంట్ (జూలై 2010) ,Samsung Vibrant (July 2010):

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ చరిత్ర (2001 నుంచి 2013 వరకు)

6.) సామ్‌సంగ్ ఫోకస్ (అక్టోబర్ 2010), Samsung Focus (October 2010):

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ చరిత్ర (2001 నుంచి 2013 వరకు)

7.) సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 (మే 2011), Samsung Galaxy S II (May 2011):

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ చరిత్ర (2001 నుంచి 2013 వరకు)

8.) సామ్‌సంగ్ గెలాక్సీ నెక్సూస్ (డిసెంబర్ 2011),Samsung Galaxy Nexus (December 2011):

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ చరిత్ర (2001 నుంచి 2013 వరకు)

9.) సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ (ఫిబ్రవరి 2012 ),Samsung Galaxy Note (February 2012):

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ చరిత్ర (2001 నుంచి 2013 వరకు)

10.) సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 (జూలై 2012) ,Samsung Galaxy S III (July 2012):

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot