సామ్‌సంగ్ ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్లు

ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ ఫోన్‌ల పై ప్రత్యేకమైన బండిల్ ఆఫర్స్ ను అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్స్ లో భాగంగా ఎంపిక చేసిన సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌ల కొనుగోలు పై మెమెరీ కార్డులతో పాటు, బ్లుటూత్ స్పీకర్స్ అలానే, హెడ్ ఫోన్‌లను ప్రత్యేకమైన డిస్కౌంట్‌ల పై సామ్‌సంగ్ ఆఫర్ చేస్తోంది. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : గెలాక్సీ సీ9 ప్రో vs వన్‌ప్లస్ 3టీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy A9 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ9 ప్రో
ఈ ఫోన్ కొనుగోలు పై Samsung EVO 128 SD Cardను డిస్కౌంట్ ధర పై పొందే అవకాశం,
ఆఫర్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy A7 (2016)

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7 (2016)
ఈ ఫోన్ కొనుగోలు పై Samsung Level U హెడ్‌ఫోన్స్ డిస్కౌంట్ ధర పై పొందే అవకాశం,
ఆఫర్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy A5 (2016)

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 (2016)
ఈ ఫోన్ కొనుగోలు పై Samsung EVO 64 MicroSD Cardను డిస్కౌంట్ ధర పై పొందే అవకాశం,
ఆఫర్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy J7 Prime

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్
ఈ ఫోన్ కొనుగోలు పై సామ్‌సంగ్ Bluetooh Headsetను డిస్కౌంట్ ధర పై పొందే అవకాశం,
ఆఫర్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy J5 Prime

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 ప్రైమ్
ఈ ఫోన్ కొనుగోలు పై సామ్‌సంగ్ Bluetooh Headsetను డిస్కౌంట్ ధర పై పొందే అవకాశం,
ఆఫర్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy On Nxt

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ నెక్స్ట్ట్
ఈ ఫోన్ కొనుగోలు పై Samsung EVO 128 SD Cardను డిస్కౌంట్ ధర పై పొందే అవకాశం,
ఆఫర్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy On8

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్8
ఈ ఫోన్ కొనుగోలు పై సామ్‌సంగ్ Bluetooh Headsetనును డిస్కౌంట్ ధర పై పొందే అవకాశం,
ఆఫర్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy Gear fit 2

సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ ఫిట్ 2

ప్రేమికుల దినోత్సవ ఆఫర్‌ను పురస్కరించుకుని రూ.2000 వరకు ధర తగ్గింపును, ఈ ఫిట్నెస్ ట్రాకర్ పై సామ్‌సంగ్ ఆఫర్ చేస్తోంది.
ఆఫర్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung's Valentine's day offer begins: Best smartphones with heavy discount. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot