Home
Mobile

'శాంసంగ్ షార్క్' చేప వస్తుంది..

By Prashanth
Samsung S5550 Shark


ప్రపంచంలో అతి రెండవ మొబైల్ తయారీ సంస్ద శాంసంగ్ మొబైల్ మార్కెట్లో తన ఉత్పత్తుల ద్వారా అధిక షేర్ మార్కెట్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. క్వాలిటీని అందించే విషయంలో శాంసంగ్‌ది రాజీ లేని పొరాటం. అందులో భాగంగానే శాంసంగ్ షార్క్ సిరిస్‌కు స్టలిష్ టెక్నాలజీతో కొత్త మొబైల్ ఫోన్ని పరిచయం చేయనుంది. మొబైల్ పేరు 'శాంసంగ్ ఎస్5550 షార్క్'.  కర్వ్ లుక్‌తో మార్కెట్లోకి త్వరలో రానున్న శాంసంగ్ ఎస్5550 షార్క్ మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా..

శాంసంగ్ ఎస్5550 షార్క్ మొబైల్ ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా రూ: 10,000 నుండి 15, 000(అంచనా)

జనరల్

2G నెట్ వర్క్:        GSM 850 / 900 / 1800 / 1900

3G నెట్ వర్క్:     HSDPA 900 / 2100

సైజు

చుట్టుకొలతలు:     101.8 x 48.7 x 14.8 mm

బరువు:     99 g

డిస్ ప్లే

టైపు:     AMOLED, 256K colors

సైజు:     240 x 320 pixels, 2.2 inches (~182 ppi pixel density)

సౌండ్

అలర్ట్ టైప్స్:     Vibration, MP3 ringtones

లౌడ్ స్పీకర్:     Yes

3.5mm ఆడియో జాక్:     No

మొమొరీ

ఇంటర్నల్ మొమొరీ:         110 MB storage

మొమొరీ కార్డ్ స్లాట్:     microSD, up to 16GB

డేటా

జిపిఆర్‌ఎస్:     Class 10 (4+1/3+2 slots), 32 - 48 kbps

ఎడ్జి:     Class 10, 236.8 kbps

3జీ:     HSDPA 3.6 Mbps

వైర్‌లెస్ ల్యాన్:     No

బ్లాటూత్:     Yes, with A2DP

ఇన్‌ప్రారెడ్ పోర్ట్:     No

యుఎస్‌బి:     Yes, v2.0 (proprietary)

కెమెరా

ప్రైమరీ కెమెరా:         5 MP, 2592 x 1944 pixels, autofocus, LED flash

కెమెరా ఫీచర్స్:     Face and smile detection, wide dynamic range, image stabilization, ISO 800

వీడియో:         Yes, QVGA@30fps

సెకండరీ కెమెరా:     Yes

సాప్ట్ వేర్

మెసేజింగ్:    SMS, MMS, Email, IM

బ్రౌజర్:     WAP 2.0/xHTML, HTML

రేడియో:     Stereo FM radio; FM recording

గేమ్స్:      Yes + downloadable

మొబైల్ లభించు కలర్స్:     Black, Pink

జిపిఎస్:         No

బ్యాటరీ

స్టాండర్డ్ బ్యాటరీ:    Standard battery, Li-Ion 960 mAh

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X