Home
Mobile

పుల్ జోష్‌లో ఉన్న శాంసంగ్...కారణం ఏంటో తెలుసా ?

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కంపెనీ పుల్ జోష్ లో ఉంది.ఈ నేపథ్యంలో శాంసంగ్ కంపెనీ తమ ఆనందాన్ని వ్యక్త పరచడానికి లేటెస్ట్ గా ఒక రిపోర్ట్ ను విడుదల చేసింది

By Anil

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కంపెనీ పుల్ జోష్ లో ఉంది.ఈ నేపథ్యంలో శాంసంగ్ కంపెనీ తమ ఆనందాన్ని వ్యక్త పరచడానికి లేటెస్ట్ గా ఒక రిపోర్ట్ ను విడుదల చేసింది. గతంలో తమ కంపెనీ నుంచి విడుదల అయిన Galaxy J6 మరియు Galaxy J8 2 మిలియన్ యూనిట్లు సేల్ అయింది అని , ఈ Galaxy J6 మరియు Galaxy J8 స్మార్ట్ ఫోన్స్ రోజుకి 50,000 కొత్త కస్టమర్లను అట్ట్రాక్ట్ చేస్తుంది అని అందులో పేర్కొంది. కాగా శాంసంగ్ కంపెనీ శాంసంగ్ Galaxy J6ను మే 22న విడుదల చేయగా శాంసంగ్ Galaxy J8ను ఈ నెల మొదట్లో విడుదల చేసింది.ఈ శాంసంగ్ Galaxy J6 ,Galaxy J8 స్మార్ట్ ఫోన్స్ ఫీచర్లు కింద విధంగా ఉన్నాయి

మేక్ ఫర్ ఇండియా :

మేక్ ఫర్ ఇండియా :

శాంసంగ్ కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్లను "మేక్ ఫర్ ఇండియా" ఇన్నోవేషన్ తో ఆవిష్కరించాయి . భారత్‌లోనే తొలిసారిగా చాట్‌ ఓవర్‌ వీడియో ఫీచర్‌ను పొందుపరిచారు.ఈ ఫీచర్ ను Samsung R&D center, నోయిడాలో డెవలప్ చేశారు .ఈ ఫీచర్ లో ఒకవైపు వీడియో చూస్తూనే మరోవైపు చాటింగ్‌ చేసుకునే వీలుండడం దీని ప్రత్యేకత .

శాంసంగ్ Galaxy J6,Galaxy J8 ధర :

శాంసంగ్ Galaxy J6,Galaxy J8 ధర :

కాగా శాంసంగ్ ఈ స్మార్ట్ ఫోన్స్ ను బడ్జెట్ ధర లో విడుదల చేసింది . శాంసంగ్ Galaxy J6 ధర రూ.15,990 ఉండగా Galaxy J8 ధర రూ.18,990తో లభిస్తుంది .

శాంసంగ్ Galaxy J6 ఫీచర్లు :

శాంసంగ్ Galaxy J6 ఫీచర్లు :

5.6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

శాంసంగ్ Galaxy J8 ఫీచర్లు:

శాంసంగ్ Galaxy J8 ఫీచర్లు:

6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Samsung India’s recently launched Galaxy J8 and J6 smartphones have become hugely popular, crossing 2 millions units in the country. Galaxy J6 was launched on May 22, while Galaxy J8 was recently introduced on July 1st. These models are in huge demand and attracting 50,000 consumers a day reinforcing Samsung Galaxy J as the ‘Most Loved’ smartphones in the country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X