TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
నిన్న '280', ఈ రోజు '300'
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ.లి మొబైల్ హ్యాండ్ సెట్ సేల్స్‌ని ఆదివారం ప్రకటించింది. ఈ సందర్బంలో కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ కంపెనీ చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సంవత్సరంలో 300 మిలియన్ యూనిట్స్ అమ్మకాలు జరిపామని అన్నారు. ఇటీవల కాలంలో శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్‌కి మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకోని శాంసంగ్ కూడా అత్యాధునిక టెక్నాలజీ కలిగిన స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా రెండవ అతి పెద్దదైన శాంసంగ్ మొబైల్స్ కంపెనీ డిసెంబర్ చివరి కల్లా రికార్డు స్దాయి అమ్మకాలను తప్పకుండా నమోదు చేస్తుందని అంటున్నారు. 2010 సంవత్సరంలో శాంసంగ్ సంవత్సరానికి 280 మిలియన్ యూనిట్ల అమ్మకాలు జరిపిందని శాంసంగ్ ప్రెసిడెంట్, శాంసంగ్ మొబైల్ కమ్యూనికేషన్ బిజినెస్ హెడ్ జెకె షైన్ తెలిపారు.
ఇక శాంసంగ్ అమ్మకాలలో అత్యధిక భాగం రెవిన్యూ, అమ్మకాలు జరుపుకున్న మొబైల్స్‌గా గెలాక్సీ సిరిస్‌ని పేర్కోన్నారు. శాంసంగ్ గెలాక్సీ సిరిస్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్ II మార్కెట్లో మంచి సక్సెస్‌ని సాధించిన విషయం తెలిసిందే.