సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు!

Posted By: Prashanth

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు!

 

దేశీయ మొబైల్‌ఫోన్ మార్కెట్లో నెంబర్ 1 స్థానాన్ని అధిరోహించాలన్న కసితో దూసూకుపోతున్న మెగా‌బ్రాండ్ సామ్‌సంగ్ వివిధ ధరలో శ్రేణుల్లో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. వీటిలో కొన్ని అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లు కాగా, మరికొన్నిఎంట్రీస్థాయి స్మార్ట్‌ఫోన్‌లు. సామ్‌సంగ్.. ఇండియాలో విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్‌ల ధరలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం...

ధరలు:

గెలాక్సీ బీమ్ - రూ.29,900.

గెలాక్సీ వై సీడీఎమ్ఏ - రూ.7,590.

గెలాక్సీ ఏస్ డ్యూయోస్ - రూ.13,190.

గెలాక్సీ ఎస్3 - రూ.38,400.

గెలాక్సీ ఎస్ ఆడ్వాన్స్ - రూ.23,250.

గెలాక్సీ పాకెట్ - రూ.6,990.

గెలాక్సీ వై కలర్స్ - రూ.8,050.

వేవ్ వై - రూ.6,990.

వేవ్ 3 - రూ.16,200.

వోమ్నియా డబ్ల్యూ - రూ.15,500.

గెలాక్సీ నోట్ - రూ.32,700.

గెలాక్సీ వై - రూ.7,590.

గెలాక్సీ ఏస్ - రూ.11,590.

గెలాక్సీ ఎస్2 - రూ.28,200.

గెలాక్సీ ఏస్ డ్యూయోస్ (జీటీ -ఎస్6102) - రూ.9,190.

గెలాక్సీ ఏస్ ప్లస్ - రూ.15,750.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot