శాంసంగ్ ఎందుకని అలా..!!

Posted By: Staff

శాంసంగ్ ఎందుకని అలా..!!

శాంసంగ్ మొబైల్స్ ఇండియాలో కొత్తగా విడుదల చేయనున్న మొబైల్ 'శాంసంగ్ సోల్స్తిసు ఎ887'. టిఎఫ్‌టి టచ్ స్క్రీన్ ఫీచర్‌ని కలిగి ఉండి, డిస్ ప్లే సైజు 3.0 ఇంచ్‌గా రూపొందించడం జరిగింది. దీని బరువు 94గ్రాములు. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 189MB మెమరీ లభిస్తుంది. ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 16జిబి వరకు విస్తరించుకొవచ్చు.

శాంసంగ్ సోల్స్తిసు ఎ887 మొబైల్‌లో 2మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగింది. దీని సహాయంతో హై రిజల్యూషన్ ఫోటోలను తీయవచ్చు. ఇందులో ఉన్న 3.5mm ఆడియో జాక్ ఫెసిలిటీతో మొబైల్‌ని బయట స్కీకర్స్‌కి కనెక్టు చేసుకునే వీలుంది. కస్టమర్స్‌ని ఆకర్షించేందుకు గాను మెటాలిక్ బ్లాక్ కలర్‌ మొబైల్‌ని తయారు చేయడం జరిగింది.

శాంసంగ్ సోల్స్తిసు ఎ887 మొబైల్ ప్రత్యేకతలు:

జనరల్ ఫీచర్స్
సిమ్ ఫెసిలిటీ: GSM

డిస్ ప్లే
డిస్ ప్లే టైపు: TFT resistive touchscreen
డిస్ ప్లే సైజు: 3.0 inches
డిస్ ప్లే రిజల్యూషన్: 240 x 400 pixels
డిస్ ప్లే కలర్స్: 256K colors

కెమెరా
ప్రైమరీ కెమెరా: 2 MP, 1600x1200 pixels
వీడియో రికార్డింగ్: Yes

చుట్టుకొలతలు
సైజు: 109 x 53 x 12.7 mm
బరువు: 94 g

బ్యాటరీ
బ్యాటరీ టైపు: Standard battery, Li-Ion 1000 mAh
టాక్ టైం: 5 h
స్టాండ్ బై టైం: 250 h

మెమరీ అండ్ స్టోరేజి
ఇంటర్నల్ మెమరీ: 189 MB
విస్తరించుకునే మెమరీ స్లాట్: microSD, up to 16GB,

ఇంటర్నెట్ & కనెక్టివిటీ
ఇంటర్నెట్ పీచర్స్: Email
బ్రౌజర్: WAP 2.0/xHTML, HTML
జిపిఆర్‌ఎస్: Class 10 (4+1/3+2 slots), 32 - 48 kbps
ఎడ్జి: Class 10, 236.8 kbps
3జీ: HSDPA, 3.6 Mbps
వై-పై: No
USB కనెక్టివిటీ: Yes, v2.0
జిపిఎస్ సపోర్ట్: Yes, with A-GPS support
బ్లూటూత్: Yes, v2.0 with A2DP

మల్టీమీడియా
మ్యూజిక్ ప్లేయర్: MP3/WMA/eAAC+ player
వీడియో ప్లేయర్: H.263/H.264/MP4 player
రేడియో: Yes
రింగ్ టోన్: Vibration, MP3, WAV ringtones

ప్లాట్ ఫామ్
ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ: 2G: GSM 850 / 900 / 1800 / 1900 , 3G: HSDPA 850 / 1900
జావా: Yes, MIDP 2.0

వేరే ఇతర ప్రత్యేకతలు
కాల్ మెమరీ: Yes
ఎస్ఎమ్ఎస్ మెమరీ: Yes
ఫోన్ బుక్ మెమరీ: 2000 entries, Photocall
అదనపు ప్రత్యేకతలు: Voice memo, Organizer, Accelerometer sensor, T9 Predictive Text Input

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot