శామ్‌సంగ్ సెకండ్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్స్!!!

Posted By: Prashanth

శామ్‌సంగ్ సెకండ్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్స్!!!

 

సెకండ్ జనరేషన్ ఫోన్‌ల కోసం ఎదరుచూసున్న మొబైల్ యూజర్లకు శుభవార్త.. తాజాగా నిర్వహించిన ‘కన్స్యూమర్ ఎలక్ర్టానిక్ షో’లో శామ్‌సంగ్ రెండు టచ్ స్ర్కీన్ ఫోన్‌లను లాంఛ్ చేసింది. ‘శామ్‌సంగ్ స్టార్ 3’, ‘శామ్‌సంగ్ స్టార్ 3 డ్యుయోస్’ వేరియంట్‌లలో డిజైన్ కాబడిన ఈ హ్యాండ్ సెట్‌లు జనవరిలో అందుబాటులోకి రానున్నాయి.

స్టార్ 3:

* 3 అంగుళాల టీఎఫ్టీ LCD టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, * 3.2 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ కెమెరా, * 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, * స్టీరియో ఎఫ్ఎమ్ రేడియో, * వై-ఫై, * బ్లూటూత్, * 20 ఎంబీ ఇంటర్నల్ మెమరీ, * 16జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ, * 1,000 mAh సామర్ధ్యం కలిగిన బ్యాటరీ.

స్టార్ 3 డ్యుయోస్:

* డ్యూయల్ సిమ్ సపోర్ట్, * 3 అంగుళాల టీఎఫ్టీ LCD టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, * 3.2 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ కెమెరా, * 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, * స్టీరియో ఎఫ్ఎమ్ రేడియో, * వై-ఫై, * బ్లూటూత్, * 20 ఎంబీ ఇంటర్నల్ మెమరీ, * 16జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ, * 1,000 mAh సామర్ధ్యం కలిగిన బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot