శామ్‌సంగ్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్స్..!!!

సెకండ్ జనరేషన్ ఫోన్‌ల కోసం ఎదరుచూసున్న మొబైల్ యూజర్లకు శుభవార్త.. తాజాగా నిర్వహించిన ‘కన్స్యూమర్ ఎలక్ర్టానిక్ షో’లో శామ్‌సంగ్ రెండు టచ్ స్ర్కీన్ ఫోన్‌లను లాంఛ్ చేసింది. ‘శామ్‌సంగ్ స్టార్ 3’, ‘శామ్‌సంగ్ స్టార్ 3 డ్యుయోస్’ వేరియంట్‌లలో డిజైన్ కాబడిన ఈ హ్యాండ్ సెట్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.
స్టార్ 3:
3 అంగుళాల టీఎఫ్టీ LCD టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 3.2 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ కెమెరా, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, స్టీరియో ఎఫ్ఎమ్ రేడియో, వై-ఫై, బ్లూటూత్, 20 ఎంబీ ఇంటర్నల్ మెమరీ, 16జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ, 1,000 mAh సామర్ధ్యం కలిగిన బ్యాటరీ.
స్టార్ 3 డ్యుయోస్:
డ్యూయల్ సిమ్ సపోర్ట్, 3 అంగుళాల టీఎఫ్టీ LCD టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 3.2 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ కెమెరా, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, స్టీరియో ఎఫ్ఎమ్ రేడియో, వై-ఫై, బ్లూటూత్, 20 ఎంబీ ఇంటర్నల్ మెమరీ, 16జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ, 1,000 mAh సామర్ధ్యం కలిగిన బ్యాటరీ.


Click it and Unblock the Notifications







