ఇంటా, బయటా.. మీరే మెగాస్టార్!!

Posted By: Super

ఇంటా, బయటా.. మీరే మెగాస్టార్!!

 

సామ్‌సంగ్ ప్రవేశపెట్టిన సరికొత్త డ్యూయల్‌ సిమ్ ఫోన్ స్టార్ 3 డ్యూయోస్ మిమ్మల్ని ఇంటా, బయటా మెగాస్టార్‌ను చేసేస్తుంది. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఆధునికతను రంగరించుకున్న ఈ హ్యాండ్‌సెట్ అత్యాధునిక ఫీచర్లను ఒదిగి ఉంది. మొబైలింగ్ అవసరాలను తీర్చటంలో స్టార్ 3 డ్యూయోస్ పూర్తి స్థాయి యూజర్ ఫ్రెండ్లీ స్వభావంతో వ్యవహరిస్తుంది. ఇండియన్ మార్కెట్లో సామ్‌సంగ్ స్టార్ 3 డ్యూయోస్ ఖచ్చితమైన ధర రూ. 5,670.

ఫోన్ ప్రధాన విశేషాలు:

డ్యూయల్ సిమ్ సౌలభ్యత,

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలోకి ప్రవేశించే సౌలభ్యత,

ఉత్తమ క్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్,

వేగవంతమైన ఇంటర్నెట్,

స్టైలిష్ డిజిైనింగ్,

జీఎస్ఎమ్ నెట్‌వర్క్, ఎడ్జ్ బ్యాండ్ సపోర్ట్

ఫీచర్లు:

తక్కువ బరువు,

టీఎఫ్‌టీ QVGA డిస్‌ప్లే,

పూర్తి టచ్ స్ర్ర్కీన్,

1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్ 14.20గంటలు, స్టాండ్‌బై టైమ్ 520 గంటలు),

3మెగా పిక్సల్ కెమెరా (2Xఆప్టికల్ జూమ్, వీడియో రికార్డింగ్),

మ్యూజిక్ ప్లేయర్ (3డి సౌండ్ టెక్నాలజీ సపోర్ట్),

ఇన్‌బుల్ట్ వీడియో ప్లేయర్,

ఎఫ్ఎమ్ రేడియో (రికార్డింగ్ సౌలభ్యతతో),

బ్టూటూత్,

వై-ఫై,

ఇంటర్నెట్ కనెక్టువిటీ,

బాహ్య మెమెరీ సామర్ధ్యం 16జీబి వరకు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot