Home
Mobile

ప్రారంభమైన Galaxy Note 8 ప్రీ-రిజస్ట్రేషన్స్

సామ్‌సంగ్ ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లటం ద్వారా ఫోన్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చు.

By Sivanjaneyulu Bommu

రీకాల్ చేయబడిన గెలాక్సీ నోట్ 7 ఫోన్‌కు తరువాతి వర్షన్‌గా సామ్‌సంగ్ లాంచ్ చేసిన ఫాబ్లెట్ ఫోన్ Galaxy Note 8, భారత్‌లో ప్రీ-ఆర్డర్ పై లభ్యమవుతోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రీ-రిజస్ట్రేషన్స్‌ను సామ్‌సంగ్ ఇండియా స్వీకరిస్తోంది. సామ్‌సంగ్ ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లటం ద్వారా ఫోన్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చు. సెప్టంబర్ 23 నుంచి డెలివరీ ప్రాసెస్ ఉండొచ్చు. మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.74,900 వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

ప్రారంభమైన  Galaxy Note 8 ప్రీ-రిజస్ట్రేషన్స్

గెలాక్సీ నోట్ 8 స్పెసిఫికేషన్స్.. 6.3 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే (రిసల్యూషన్1440x 2960పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300mAh బ్యాటరీ విత్ వైర్‌లెస్ ఛార్జింగ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఐపీ68 సర్టిఫికేషన్, సామ్‌సంగ్ పే సపోర్ట్, డ్యుయల్ సిమ్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్ 5.0, ఎల్టీఈ క్యాట్ 16 కనెక్టువిటీ, ఫేస్ రికగ్నిషన్ స్కానర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ మానిటర్,Samsung Bixby వాయిస్ అసిస్టెండ్ సపోర్ట్. సామ్‌సంగ్ ఎస్ పెన్ సౌకర్యం.

Best Mobiles in India

English summary
Samsung Started Taking Pre-Registrations for the Galaxy Note 8 in India. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X