ఊరించి..ఊరించి కైపెక్కిస్తోంది!

Posted By: Prashanth

ఊరించి..ఊరించి కైపెక్కిస్తోంది!

మెగా బ్రాండ్ సామ్‌సంగ్ ఏం చేసినా థ్రిల్లింగ్ గానే ఉంటుంది. ఈ బ్రాండ్ నుంచి ఇటీవల విడుదలైన స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పుడు మరో ఉత్కంఠకు సంస్థ తెర లేపింది. గెలాక్సీ నోట్ ఫాబ్లెట్‌కు తరువాతి వర్షన్‌గా గెలాక్సీ నోట్ 2ను సామ్‌సంగ్ వృద్ధి చేస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ డివైజ్ కు సంబంధించిన పలు ఫీచర్లు సామ్ సంగ్ అభిమానులను ఊరిస్తున్నాయి. అగష్టు 30వ తేదీన ఈ మెగా గ్యాడ్జెట్‌ను ఆవిష్కరించనున్నారు. కొరియన్ డిజిటల్ డైలీ వెల్లడించిన సమాచారం మేరకు.. సామ్‌సంగ్, అగష్టు 30న ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ వేదిక పై గెలాక్సీ నోట్ 2ను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తుంది.

గెలాక్సీ నోట్ 2 ఫీచర్లు (అంచనా)

5.5. అంగుళాల ఫ్లెక్సిబుల్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1680 x 1050పిక్సల్స్),

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

ఆర్మ్ కార్టెక్స్ ఏ15 ఆధారిత Exynos 5250ప్రాసెసర్,

1.5జీబి ర్యామ్,

13 మెగాపిక్సల్ కెమెరా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot