Just In
- 50 min ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 8 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 11 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
Don't Miss
- Finance
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. బాటిల్ కొనాలంటే ఇక నగదు అవసరం లేదు!
- News
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు: సీబీఐ దర్యాప్తుపై హైకోర్టు తీర్పు 6న
- Movies
Michael day 1 collections మైఖేల్‌కు తమిళ, తెలుగులో ఊహించని రెస్పాన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
గెలాక్సీ ఎస్5 విడుదల ఎప్పుడంటే..?
సామ్‌సంగ్ తరువాతి వర్షన్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలకు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. గెలాక్సీ ఎస్5ని 2014, మొదటి త్రైమాసికంలో ఆవిష్కరించే అవకాశముందని నిన్నమొన్నటి వరకు మార్కెట్లో వర్గాలు అంచనావేసాయి.

తాజాగా, సామ్‌సంగ్ అభిమానుల సందేహాలను నివృత్తి చేస్తూ కంపెనీ డిజైన్ స్ట్రాటజీ విభాగపు ఉపాధ్యక్షుడు డూన్-హూన్ చాంగ్ గెలాక్సీ ఎస్5 ఆవిష్కరణ సమయం పై పెదవి విప్పారు. సియోల్‌లో నిర్వహించిన పత్రికా విలేఖరుల సమావేశంలో గెలాక్సీ ఎస్5కు సంబంధించిన పలు ప్రశ్నలకు చాంగ్ సమాధానాలిచ్చారు.
గెలాక్సీ ఎస్5ను ఫబ్రవరిలో నిర్వహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఎక్స్ పోలో ప్రదర్శించే అవకాశముందా..?, గెలాక్సీ ఎస్5 మెటల్ బాడీ, ఫ్లెక్సిబుల్ స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యం కానుందా అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు చాంగ్ దాదాపు అవుననే సమాధానాన్ని వ్యక్త పరిచినట్లు తెలుస్తోంది. బార్సిలోనా వేదికగా ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఎక్స్ పోను నిర్వహించనున్నారు.
సామ్‌సంగ్ తురువాతి వర్షన్ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5కు సంబంధించి ఆసక్తికర అంశాలు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. 2014, ఫిబ్రవరిలో నిర్వహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదిక పై గెలాక్సీ ఎస్5 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరిస్తారన్న వార్తలు ఇంటర్నెట్ ప్రపంచంలో బలపడుతున్నాయి.
సామ్‌సంగ్ విడుదల చేయబోతున్న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్ 5, 1440x2560 పిక్సల్ స్ర్కీన్ రిసల్యూషన్ కలిగి ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్న రూమర్ల మేరకు గెలాక్సీ ఎస్5 శక్తివంతమైన 64 బిట్, 14ఎమ్ ఆర్టిటెక్చర్ ఎక్సినోస్ 6 సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ వ్యవస్థను కలిగి ఉండనుంది.
గెలాక్సీ ఎస్5 ఆండ్రాయిడ్ సరికొత్త వర్షన్ 4.4కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ కానుంది. గెలాక్సీ ఎస్5 ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే స్ర్కీన్‌ను కలిగి ఉండనుంది. గెలాక్సీ ఎస్5, ఐఫోన్ 5ఎస్ తరహాలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఎస్5లోని శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థ సుధీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470