ఫిక్స్‌ చేసేందుకు సిధ్దం: శాంసంగ్

Posted By: Super

ఫిక్స్‌ చేసేందుకు సిధ్దం: శాంసంగ్

ఎలక్ట్రానిక్స్ రంగంలో నాణ్యమైన ఉత్పత్తులను విడుదల చేసి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కవ మంది కస్టమర్స్‌ని సంపాదించుకున్న బ్రాండెడ్ కంపెనీ శాంసంగ్. మొబైల్స్, టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్‌ని సమాన్య మానవునికి కూడా అందుబాటులో ఉండాలనే తలంపుతో తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు మార్కెట్లోకి ప్రవేశపెడుతుంది. యూజర్స్‌కు అత్యంత సన్నిహితమైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 2.3 వర్సన్‌తో త్వరలో మార్కెట్లోకి ఓ సూపర్ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేసేందుకు సిద్దమైంది. దాని పేరు 'శాంసంగ్ ట్రాన్స్ ఫిక్స్'. 'శాంసంగ్ ట్రాన్స్ ఫిక్స్' ప్రత్యేకతలు క్లుప్తంగా...

'శాంసంగ్ ట్రాన్స్ ఫిక్స్' మొబైల్ ధర, ప్రత్యేకతలు:

ధర సుమారుగా రూ: 9,000/-

నెట్ వర్క్
3G నెట్ వర్క్: 1xEV-DO rev.A
2G నెట్ వర్క్: CDMA 800, 1700/2100, 1900 MHz

చుట్టుకొలతలు
బరువు: 126గ్రాములు
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: TFT Capacitive Touch Screen
సైజు : 3.2-inch
కలర్స్, పిక్టర్స్: 16 Million Colors & 480 X 320 pixels

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: Multi Touch
Accelerometer
Proximity Sensor
Light Sensor

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 Gingerbread OS
సిపియు: 800MHz Single-Core Processor, Adreno 200 GPU

స్టోరేజి కెపాసిటీ
విస్తరించుకునే మొమొరీ: micro-SD Card Slot For Memory Expansion Support Up To 32GB
బ్రౌజర్: HTML, XHTML, Flash Lite, RSS, CSS, WML, SMS, MMS, Email, Push Email, IM

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 3 Megapixels, 2048

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot