అధునాతన ఫీచర్స్‌తో శ్యామ్‌సంగ్ విండోస్ ఫోన్స్

Posted By: Super

అధునాతన ఫీచర్స్‌తో శ్యామ్‌సంగ్ విండోస్ ఫోన్స్

శ్యామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్స్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడడంతో మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. శ్యామ్‌సంగ్ విడుదల చేయనున్న ఆ రెండు స్మార్ట్ ఫోన్స్ శ్యామ్‌సంగ్ పోకస్ ఎస్, శ్యామ్‌సంగ్ ఫోకస్ ఫ్లాష్. ఈ సందర్బంలో కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ మార్కెట్లో హై ఎండ్ హ్యాండ్ సెట్స్‌కి మంచి గిరాకీ ఉండడంతో మైక్రోసాప్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ రెండు ఫోన్లను మార్కెట్లోకి త్వరలోనే విడుదల చేయనున్నామని తెలిపారు.శ్యామ్‌సంగ్ ఫోకస్ ఎస్ స్మార్ట్ ఫోన్‌లో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇనిస్టాల్ చేయగా, అదే శ్యామ్‌సంగ్ ఫోకస్ ఫ్లాష్ మొబైల్‌లో విండోస్ ఫోన్ మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇనిస్టాల్ చేయనున్నామని అన్నారు.

శ్యామ్‌సంగ్ ఫోకస్ ఎస్ మొబైల్ ప్రత్యేకతలు:

నెట్ వర్క్:

* 2G Network of GSM 850 / 900 / 1800 / 1900
* 3G Network of HSDPA 850 / 1900 / 2100

డిస్ ప్లే:

* Super AMOLED Plus capacitive touchscreen with 16M colors
* 4.3 inches Screen of 480 x 800 pixels
* Multi-touch input method
* Accelerometer sensor for UI auto-rotate
* Touch-sensitive controls
* Proximity sensor for auto turn-off

మెసేజింగ్:

* SMS(threaded view), MMS, Email, Push Mail, IM, RSS

మొమొరీ:

* Internal – 16GB/32GB storage, 1 GB RAM
* Card slot – No

డేటా:

* GPRS – Yes
* EDGE – Yes
* 3G – HSDPA, HSUPA
* WLAN – Wi-Fi 802.11 b/g/n
* Bluetooth – Yes, v3.0 with A2DP, HS
* Infrared port – No
* USB – Yes, microUSB v2.0

కెమెరా:

* Primary – 8 MP Camera of 3264

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot