శాంసంగ్ నుంచి ఫ్లిప్ ఫోన్, హైలెట్ ఫీచర్లతో..

By Hazarath
|

చైనా వేదికగా జరిగిన డబ్ల్యూ2018 ఈవెంట్లో శాంసంగ్ సరికొత్త ఫోన్‌ను ఆవిష్కరించింది. హై ఎండ్ స్పెషిఫికేషన్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే కంపెనీ దీని ధర వివరాలను ఇంకా ప్రకటించలేదు. రిపోర్టుల ప్రకారం 2000 డాలర్ల(రూ.1,29,041) మేర ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఎలిగెంట్‌ గోల్డ్‌, ప్లాటినం రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

 

ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్ షురూ, వొడాపోన్ లాంటిదే..ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్ షురూ, వొడాపోన్ లాంటిదే..

శాంసంగ్‌ డబ్ల్యూ2018 ఫ్లిప్‌ ఫోన్‌ స్పెషిఫికేషన్స్

శాంసంగ్‌ డబ్ల్యూ2018 ఫ్లిప్‌ ఫోన్‌ స్పెషిఫికేషన్స్

4.2 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ ఫ్రంట్‌ డిస్‌ప్లే
4.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ఇన్నర్‌ డిస్‌ప్లే
1080 x 1920 resolution
గొర్రిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌
స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌

శాంసంగ్‌ డబ్ల్యూ2018 ఫ్లిప్‌ ఫోన్‌ స్పెషిఫికేషన్స్

శాంసంగ్‌ డబ్ల్యూ2018 ఫ్లిప్‌ ఫోన్‌ స్పెషిఫికేషన్స్

6జీబీ ర్యామ్‌,
ఎక్స్‌ట్రీమ్‌ ఎడిషన్‌కు 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, విస్తరణ సామర్ధ్యం 256జీబీ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌
12 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా
2300 ఎంఏహెచ్‌ బ్యాటరీ
యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌
డ్యూయెల్ సిమ్
Android 7.1.1 Nougat, ఓరియో అప్‌డేట్

శాంసంగ్ 10 ఏళ్ల వార్షికోత్సవం సంధర్భంగా
 

శాంసంగ్ 10 ఏళ్ల వార్షికోత్సవం సంధర్భంగా

కాగా శాంసంగ్ 10 ఏళ్ల వార్షికోత్సవం సంధర్భంగా డబ్ల్యూ2018 ఫ్లిప్‌ ఫోన్‌‌ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. శాంసంగ్‌ గత పదేళ్లుగా డబ్ల్యూ సిరిస్‌ స్మార్ట్‌ఫోన్లను చారిటీ ఫండ్స్‌ కోసం లాంచ్‌ చేస్తోంది.

డిజిటల్ అసిస్టెంట్

డిజిటల్ అసిస్టెంట్

డిజిటల్ అసిస్టెంట్ తో వచ్చిన తొలిఫోన్ కూడా ఇదేనని తెలుస్తోంది. ధర భారీగానే ఉండటంతో మార్కెట్లో ఈ ఫోన్ ఎంత మేరకు సత్తా చాటుతుందనే విషయం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది.

రూ.1,29,041  అంచనా..

రూ.1,29,041 అంచనా..

రిపోర్టుల ప్రకారం 2000 డాలర్ల(రూ.1,29,041) మేర ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఎలిగెంట్‌ గోల్డ్‌, ప్లాటినం రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

Best Mobiles in India

English summary
Samsung’s new ultra-premium flip phone launched in China with f/1.5 aperture camera and Bixby more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X