ప్రత్యర్ధులు అదిరిపోయేలా శాంసంగ్ కొత్త ఫోన్ ఫీచర్లు

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ మొబైల్ మార్కెట్లో మరో సంచలనం సృష్టించేందుకు రెడీ అయింది.ఈ నేపథ్యంలో తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ Samsung W2019 ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది.

|

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ మొబైల్ మార్కెట్లో మరో సంచలనం సృష్టించేందుకు రెడీ అయింది.ఈ నేపథ్యంలో తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ Samsung W2019 ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది.ఈ ఫోన్ గతంలో వచ్చిన Samsung W2018 కి సక్ససర్ గా రాబోతుంది.ఇది ఫ్లిప్ ఫోన్ కాగా, ఇందులో 4.2 ఇంచుల సైజ్ ఉన్న రెండు డిస్‌ప్లేలను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ పూర్తిగా 3డీ గ్లాస్ మెటల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.ఈ ఫోన్ ఫీచర్లను ఒకసారి పరిశీలిస్తే....

షియోమి లవర్స్ కి బ్యాడ్ న్యూస్షియోమి లవర్స్ కి బ్యాడ్ న్యూస్

Samsung W2019 ఫీచర్లు...

Samsung W2019 ఫీచర్లు...

4.2 ఇంచ్ సూపర్ అమోలెడ్ డ్యుయల్ డిస్‌ప్లేలు, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3070 ఎంఏహెచ్ బ్యాటరీ.

ధర...

ధర...

ఈ Samsung W2019 స్మార్ట్‌ఫోన్ గోల్డ్, ప్లాటినం కలర్ వేరియెంట్లలో విడుదల కాగా ఈ ఫోన్ ధర సుమారు రూ.1,98,720 గా ఉంది.

4.2 ఇంచ్ సూపర్ అమోలెడ్ డ్యుయల్ డిస్‌ప్లేలు...
 

4.2 ఇంచ్ సూపర్ అమోలెడ్ డ్యుయల్ డిస్‌ప్లేలు...

ఇందులో 4.2 ఇంచ్ సూపర్ అమోలెడ్ డ్యుయల్ డిస్‌ప్లేలను ఏర్పాటు చేశారు . కెమెరా విషయానికొస్తే 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు.

పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌....

పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌....

ఈ ఫోన్‌కు పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 3070 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో పై రన్ అవుతుంది.

స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్....

స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్....

ఈ స్మార్ట్‌ఫోన్‌కు స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ ఓ హైలైట్‌గా నిలుస్తుంది. దీనికి తోడు 6జీబి ర్యామ్, 128/256 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ప్రాసెసింగ్ అలానే మల్టీటాస్కింగ్ విభాగాలను మరింత బలోపేతం చేస్తాయి.

గతంలో వచ్చిన Samsung W2018 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి....

గతంలో వచ్చిన Samsung W2018 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి....

4.2 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ ఫ్రంట్‌ డిస్‌ప్లే , 1080 x 1920 resolution , గొర్రిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ , స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌, 6జీబీ ర్యామ్‌, ఎక్స్‌ట్రీమ్‌ ఎడిషన్‌కు 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, విస్తరణ సామర్ధ్యం 256జీబీ స్టోరేజ్‌,ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌,డ్యూయెల్ సిమ్,
12 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా,2300 ఎంఏహెచ్‌ బ్యాటరీ,యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌

Best Mobiles in India

English summary
Samsung W2019 Android Flip Phone With Dual Super AMOLED Displays, Side-Mounted Fingerprint Sensor Launched: Specifications, Features.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X