ఈ మొబైల్ ఉండే క్రెడిట్ కార్డ్ అక్కర్లేదు...

Posted By: Super

ఈ మొబైల్ ఉండే క్రెడిట్ కార్డ్ అక్కర్లేదు...

ఇటీవల కాలంలో గూగుల్ కొత్తగా యూజర్స్ కోసం 'మొబైల్ పేమంట్ సర్వీస్'ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీని ఉపయోగం ఏమిటంటే మనకు సంబంధించిన అఫీసియల్ డాక్యుమెంట్స్ ఏవైనా బిల్స్ కట్టాలంటే ప్రస్తుతం మనం క్రెడిట్ కార్డ్స్ ద్వారా చెల్లిస్తున్న విషయం తెలిసిందే. రాబోయే కాలంలో ఈ క్రెడిట్ కార్డ్స్ ద్వారా చెల్లింపులకు స్వస్తి పలికే విధానమే ఈ మొబైల్ పేమంట్ సర్వీస్. ఇందులో భాగంగానే శ్యామ్ సంగ్‌ ఈ విధానాన్ని మొబైల్‌లో ప్రవేశపెట్టనుంది.

శ్యామ్‌సంగ్ విడుదల చేయనున్న శ్యామ్‌సంగ్ వేవ్ 578 మొబైల్‌లో 'మొబైల్ పేమంట్ సర్వీస్'ని రూపకల్పన చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ మొబైల్ ఉన్న యూజర్స్ డైరెక్టుగా వారి మొబైల్ ద్వారా బిల్స్‌ని పే చేయవచ్చు. అంతేకాకుండా శ్యామ్‌‍సంగ్ కంపెనీ వేవ్ 578 మొబైల్‌ని కొత్త టెక్నాలజీ తో రూపోందించడం జరిగింది. శ్యామ్‌సంగ్ వేవ్ 578 ఫీచర్స్‌ని క్లుప్తంగా పరిశీలించినట్లైతే..

శ్యామ్‌సంగ్ వేవ్ 578 మొబైల్ ధర, ప్రత్యేకతలు:


నెట్ వర్క్

3G నెట్ వర్క్: HSDPA 900, 2100 MHz
2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz

చుట్టుకొలతలు
సైజు: 107.9 x 54.9 x 12.5mm
బరువు: 99.8 grams
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: TFT LCD Capacitive Touch Screen
సైజు : 3.2 inches
కలర్స్, పిక్టర్స్: 256k Colors & 240 x 400 Pixels

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: Multi Touch
TouchWiz 3.0 UI
Proximity Sensor
Accelerometer sensor for UI auto-rotate

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Samsung Bada OS 1.1

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 100MB internal memory
విస్తరించుకునే మొమొరీ: micro-SD card slot for expansion up to 16GB
బ్రౌజర్: HTML, XHTML 1.1. WAP 2/0, MMS, SMS, IM, Email, RSS

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 3.2 Megapixels, 2048

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot