శామ్‌సంగ్, మోటరోలాల మధ్య క్లిష్టమైన వార్!!!

Posted By: Prashanth

శామ్‌సంగ్, మోటరోలాల మధ్య క్లిష్టమైన వార్!!!

 

మొబైల్ ఫోన్ రంగంలో దిగ్గజ శ్రేణి ఉత్పాదక సంస్ధలైన శామ్‌సంగ్, మోటరోలాలు క్లిష్టమైన సమరానికి తెర లేపాయి. దుమ్ము, చమ్మ ఇతర ప్రతికూల వాతావరణాలను సమర్థవతంగా తట్టుకుని చురుకైన పనితీరును ప్రదర్శించే రెండు ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లను ఈ బ్రాండ్‌లు ఇటీవల విడుదల చేశాయి. శామ్‌సంగ్ గెలక్సీ ఎక్స్‌కవర్, మోటరోలా డెఫీ మినీ మోడల్స్‌లో డిజైన్ కాబడిన ఈ స్మార్ట్ డివైజ్‌లు అవుట్ డోర్ వినియోగానికి పూర్తి స్థాయిలో దోహదపడతాయి.

శామ్‌సంగ్ గెలక్సీ ఎక్స్‌కవర్:

* మల్టీ టచ్ సామర్ధ్యం గల 3.65 అంగుళాల డిస్ ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ 320 x 480 పిక్సల్స్) , * 3.15 పిక్సల్ రేర్ కెమెరా రిసల్యూషన్ (2048 x 1536పిక్సల్స్), * వీడియో రికార్డింగ్ సౌలభ్యత, * అన్ లిమిటెడ్ ఫోన్ బుక్, * అన్ లిమిటెడ్ కాల్ రికార్డ్స్, * ఇంటర్నల్ మెమెరీ 150 ఎంబీ, * మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ (32జీబి ఎక్సటర్నల్ ), * 512 ఎంబీ ర్యామ్, * జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్ 3.0, యూఎస్బీ కనెక్టువిటీ.

2జీ (జీఎస్ఎమ్),3జీ (హెచ్ఎస్ డీపీఏ) నెట్‌వర్క్ సపోర్ట్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, బ్యాటరీ బ్యాకప్ 640 గంటలు, ఆండ్రాయిడ్ v2.3 ఆపరేటింగ్ సిస్టం, 800 MHz మార్వెల్ ప్రాసెసర్, ధర రూ.20,000.

మోటరోలా డెఫీ మినీ:

* టీఎఫ్టీ గొరిల్లా గ్లాస్ సామర్ధ్యం గల 3.2 అంగుళాల డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ 320 x 480 పిక్సల్స్) , * 3.15 పిక్సల్ రేర్ కెమెరా రిసల్యూషన్ (2048 x 1536పిక్సల్స్), * వీజీఏ ఫ్రంట్ కెమెరా, * వీడియో రికార్డింగ్ సౌలభ్యత, * అన్‌లిమిటెడ్ ఫోన్‌బుక్, * అన్‌లిమిటెడ్ కాల్ రికార్డ్స్, * ఇంటర్నల్ మెమెరీ 512 ఎంబీ, * మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ (32జీబి ఎక్సటర్నల్ ), * 512 ఎంబీ ర్యామ్, * జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ.

2జీ (జీఎస్ఎమ్),3జీ (హెచ్ఎస్ డీపీఏ) నెట్‌వర్క్ సపోర్ట్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, బ్యాటరీ బ్యాకప్ 504 గంటలు, ఆండ్రాయిడ్ v2.3.6 ఆపరేటింగ్ సిస్టం, 600 MHz ప్రాసెసర్, ధర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot