మార్కెట్లో సామ్‌సంగ్ జెడ్1
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ తన సొంత టైజెన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ‘సామ్‌సంగ్ జెడ్1' స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం మార్కెట్లో విడుదల చేసింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ధర రూ.5,700. వైట్, బ్లాక్ ఇంకా వైన్‌రెడ్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లను ప్రముఖ రిటైలింగ్ స్టోర్‌లు విక్రయిస్తున్నాయి. రిలయన్స్, ఎయిర్‌సెల్ యూజర్లు ఈ ఫోన్ కొనుగోలు పై 500ఎంబీతో కూడిన 3జీ డేటాను 6 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

సామ్‌సంగ్ జెడ్1 కీలక స్పెసిఫికేషన్‌లు
4 అంగుళాల డబ్ల్యూవీజీఏ టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800×480పిక్సల్స్),
సామ్‌సంగ్ టైజెన్ 2.3 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ స్ప్రెడ్‌ట్రమ్ ఎస్‌సీ7727ఎస్ ప్రాసెసర్,
మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
768 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా పోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
3.1 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
వీజీఏ ఫ్రంట్ ఫేసిగ్ కెమెరా,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్, ఏ-జీపీఎస్).
ఫోన్ బరువు 112 గ్రాములు.


Click it and Unblock the Notifications








