రూ.5,790కే సామ్‌సంగ్ 4G VoLTE ఫోన్

రూ.5,000 రేంజ్‌లో బ్రాండెడ్ క్వాలిటీ 4G VoLTE ఫోన్ కోసం ఎదురుచూస్తోన్న వారిని దృష్టిలో ఉంచుకుని సామ్‌సంగ్ కంపెనీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. Samsung Z4 పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.5,790. అన్ని ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్ దొరుకుతుంది.

రూ.5,790కే సామ్‌సంగ్  4G VoLTE ఫోన్

Samsung Z4 ఫోన్ ప్రత్యేకతలు... 4.5 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 800x 480పిక్సల్స్) విత్ 2.5డి కర్వుగ్ గ్లాస్, టైజెన్ 3.0 ఆపరేటింగ్ సిస్టం, 1.5 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G LTE, VoLTE, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.3,000 నుంచి రూ.5,000 రేంజ్‌లో బెస్ట్ 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌ల

భారత్‌లో 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో చాలా వరకు ఇంటెక్స్, లావా, స్వైప్, జోలో, కార్బన్ వంటి ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు రూ.3,000 నుంచి రూ.5,000 రేంజ్‌లో 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

Ringing Bells Elegant

రింగింగ్ బెల్స్ ఎలిగెంట్
ధర రూ.3,999

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్.. 4G VoLTE సపోర్ట్, 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 1.3GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2800mAh బ్యాటరీ.

XOLO Era 4G

జోలో ఎరా 4జీ
ధర రూ.3,333

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

4G VoLTE సపోర్ట్, 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.5GHz క్వాడ్ కోర్ Spreadtrum SC9830A ప్రాసెసర్, 1జీబి డీడీఆర్3 ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2500mAh బ్యాటరీ.

 

Lava 4G Connect M1

లావా 4జీ కనెక్ట్ ఎమ్1
ధర రూ.3,333
ఫోన్ స్పెసిఫికేషన్స్

1.2GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 1750mAh బ్యాటరీ, వీజీఏ కెమెరా, 4జీ VoLTE వాయిస్ కాలింగ్‌తో పాటు 2జీ వాయిస్ కాలింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. పాలీకార్బోనేట్ బాడీతో వస్తోన్న ఈ ఫోన్ స్మార్ట్‌ఫోన్ స్ధాయి ప్రత్యేకతలను కలిగి డీసెంట్ బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేస్తుంది.

Lava A97

లావా ఏ97
ధర రూ.5,425
ఫోన్ స్పెసిఫికేషన్స్

4G VoLTE సపోర్ట్, 5 అంగుళాల FWVGA డిస్ ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 1.3GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ విత్ డ్యుయల్ స్టాండ్ బై, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్‌ఈడి ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2350mAh బ్యాటరీ.

Karbonn K9 Smart 4G

కార్బన్ కే9 కనెక్ట్ 4జీ
ధర రూ.3,199

ఫోన్ స్పెసిఫికేషన్స్

4G VoLTE సపోర్ట్, 5 అంగుళాల FWVGA టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 1.2GHz క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2300mAh బ్యాటరీ.

 

Swipe Elite 2 Plus

స్వైప్ ఇలైట్ 2 ప్లస్
ధర రూ.4,444
ఫోన్ స్పెసిఫికేషన్స్

4G VoLTE సపోర్ట్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్.

Intex Aqua Eco 4G

ఇంటెక్స్ ఆక్వా ఇకో 4జీ
ధర రూ.4,399
ఫోన్ స్పెసిఫికేషన్స్

4G VoLTE సపోర్ట్, 4 అంగుళాల టీఎప్టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, 1.5GHz క్వాడ్ కోర్ Spreadtrum SC9830A ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 2 మెగా పిక్సల్ కెమెరా, 1400 mAh బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Z4 goes on sale in India today at Rs 5,790. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot