శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ఎలా ఉంటుందో తెలుసా..?

Written By:

దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్‌ లను వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకువస్తుందనే వార్తలు ఎప్పటినుంచో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.కాగా ఆ ఫోన్లకు సంబంధించిన కొన్ని ఫీచర్లు, ఫొటోలు ఇంటర్నెట్లో దర్శనం ఇస్తున్నాయి.

యూట్యూబ్ మరచిపోండి, అమెజాన్ ట్యూబ్ వస్తోంది !

అన్నీఅనుకున్నట్లు జరిగితే ఈ స్మార్ట్‌ఫోన్లు వచ్చే ఏడాది మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2018 ప్రదర్శనలోకి వెళ్లే అవకాశం ఉంది. కాగా ఈ విషయంపై శాంసంగ్ ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా ఇవ్వలేదు.

జియో కొత్తగా అప్‌డేట్ చేసిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు ఇవే !

శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ఎలా ఉంటుందో తెలుసా..?

లీకైన వివరాల ప్రకారం..

శాంసంగ్ గెలాక్సీ ఎస్9లో 5.8 ఇంచ్ కర్వ్‌డ్ ఎడ్జ్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే

గెలాక్సీ ఎస్9 ప్లస్‌లో 6.2 ఇంచ్ కర్వ్‌డ్ ఎడ్జ్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్,
Samsung's own Exynos 9810 chipset
4/6 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజి,
512జిబి శాంసంగ్ మేడ్ ఇంటర్నల్ ఫ్లాష్ మెమొరీ ఉండే అవకాశం.

English summary
Samsungs Galaxy S9 Flagship Lineup Leaks In Case Renders More news at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot