రూ 1240లకే డ్యూయల్ సిమ్ ఫోన్

Posted By: Super

రూ 1240లకే డ్యూయల్ సిమ్ ఫోన్

 

ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గాను సాన్సుయి మొబైల్ కంపెనీ 'సాన్సుయి ఎస్22' డ్యూయల్ సిమ్ ఫోన్‌ని విడుదల చేయనుంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరయన్స్‌ని అందించేందుకు గాను దీని డిస్ ప్లే 1.77 ఇంచ్‌గా రూపొందించారు. 0.3 మెగా ఫిక్సల్ విజిఎ కెమెరా దీని సొంతం. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తుండగా.. 4జిబి వరకు మెమరీని విస్తరించుకోవచ్చు.

'సాన్సుయి ఎస్22' డ్యూయల్ సిమ్ ప్రత్యేకతలు:

ఇండియాలో సాన్సుయి ఎస్22 మొబైల్ ధర సుమారుగా రూ 1240/-

జనరల్ ప్రత్యేకతలు

ఫామ్ ఫ్యాక్టర్:     Bar

సిమ్:     Dual SIM, GSM + GSM (Dual Standby)

కీప్యాడ్:     Yes, Alphanumeric

కాల్ ఫీచర్స్:     Loudspeaker

కలర్:     Black & Red

డిస్ ప్లే

డిస్ ప్లే టైపు:     TFT

డిస్ ప్లే సైజు:     1.77 Inches

డిస్ ప్లే రిజల్యూషన్:     128 x 160 Pixels

డిస్ ప్లే కలర్స్:     65 K

కెమెరా

ప్రైమరీ కెమెరా:     Yes, 0.3 Megapixel

వీడియో రికార్డింగ్:     Yes, 15 fps

చుట్టుకొలతలు

సైజు:     45.8 x 105.6 x 15 mm

బ్యాటరీ

బ్యాటరీ టైపు:     850 mAh

బ్యాటరీ టాక్ టైమ్:     3 hrs (2G)

బ్యాటరీ స్టాండ్ బై టైమ్:     216 hrs (2G)

మెమరీ అండ్ స్టోరేజీ

విస్తిరించు మెమరీ:     microSD, upto 4 GB

ఇంటర్నెట్ అండ్ కనెక్టివిటీ

USB కనెక్టివిటీ:     Yes

మల్టీ మీడియా

మ్యూజిక్ ప్లేయర్:     Yes, Supports MP3

వీడియో ఫ్లేయర్:     Yes, Supports 3GP, MP4

ఎఫ్‌ఎమ్ రేడియా:     Yes

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot