సెల్ఫీ కాదు మిర్ఫీ..

పండుగ సీజన్ అప్పుడే మొదలైపోయింది. ప్రతి ఇంట్లో ఆనందాలు వెల్లివెరిస్తున్నాయి. పండుగల సమయంలో కుటుంబ సభ్యులు మధ్య జరిగే ఆనందకర సంఘటలను సెల్ఫీల రూపంలో చిత్రీకరించటం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం నేటి ఆధునిక యువతకు అలవాటుగా మారిపోయింది.

సెల్ఫీ కాదు మిర్ఫీ..

ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని Mirfie పేరుతో సరికొత్త ట్రెండ్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. సెల్ఫీకి కాస్తంత భిన్నంగా అనిపించే ఈ మిర్ఫీ (మిర్రర్ సెల్ఫీ), మీ పండుగ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#LeEcoFestiveMirfie

ఈ దీపావళి ఫెస్టివల్‌కు మరింత కొత్తదనాన్ని అద్దే క్రమంలో గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ లీఇకో, #LeEcoFestiveMirfie పేరుతో సరికొత్త కాంటెస్ట్‌ను నిర్వహించబోతోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ కాంటెస్ట్‌లో పాల్గొనాలనుకునే యూజర్లు

ఈ కాంటెస్ట్‌లో పాల్గొనాలనుకునే యూజర్లు తమ తమ లీఇకో సూపర్‌ఫోన్స్ ద్వారా వారి వారి ఫెస్టివల్ మూడ్‌లను అద్భుమైన Mirfie రూపంలో చిత్రీకరించి, వాటిని వారివారి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

ఫోటో క్రింద తప్పనిసరిగా..

ఫోటో క్రింద తప్పనిసరిగా #LeEco #LittleBlackBook #Delhipedia ట్యాగ్‌లను జోడించాల్సి ఉంటుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీరు గెలుపొందినట్లయితే..

మీరు పోస్ట్ చేసిన Mirfie పిక్ ఇన్నోవేటివ్‌గా ఉండి విజేతగా ఎంపికైనట్లయితే లీ2 ఫోన్‌తో పాటు అద్భుతమైన లీఇకో యాక్సెసరీస్ మీ సొంతమవుతాయి.

అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 28 మధ్య

ఈ కాంటెస్ట్ అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 28 మధ్య Delhipedia, Little Black Bookలో రన్ అవుతుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లీ2 ఫోన్‌తో పాటు అద్భుతమైన

లీ2 ఫోన్‌తో పాటు అద్భుతమైన బ్లుటూత్ స్పీకర్స్, బ్లూటూత్ హెడ్‌ఫోన్స్, సీడీఎల్ఏ హెడ్‌సెట్స్, మెటాలిక్ ఇయర్‌ఫోన్స్, రివర్సబుల్ హెడ్ ఫోన్స్ వంటి ఆసక్తికర బహుమతులను ఈ కాంటెస్ట్‌లో గెలుపొందిన విజేతలకు అందజేస్తారు.

మీ వద్ద లీఇకో సూపర్‌ఫోన్ లేకపోయినట్లయితే..?

ఒక వేళ మీ వద్ద లీఇకో సూపర్‌ఫోన్ అందుబాటులో లేకపోయినట్లయితే మీ ఫ్రెండ్‌ను అడిగి తీసుకుని #LeEcoFestiveMirfie కాంటెస్ట్‌లో పాల్గొనండి.ఎందుకంటే..? మీకోసం బోలెడన్ని సర్‌ప్రైజింగ్ గిఫ్ట్స్ ఎదురుచూస్తున్నాయ్!

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Selfies are a passé: Capture your festive mood with a Mirfie!. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot