ఎస్ఎమ్ఎస్‌లు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ!!
oi
-Staff
By Super

సమాచార వ్యవస్థను మరింత ప్రభావితం చేస్తున్న ఇంటర్నెట్ నవసమాజ నిర్మాణానికి తన వంతు పాత్ర పోషిస్తుంది. మనుషుల మధ్య సమాచార బంధాన్ని బలపరచటంలో పొట్టి సందేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉచితంగా ఎస్ఎమ్ఎస్‌లు పంపుకునేందుకు ఆన్‌లైన్ ద్వారా పలు సర్వీసులు తోడ్పడుతున్నాయి. వీటి ద్వారా దేశంలో ఎక్కిడికైనా ఉచితంగా మెసేజ్‌లు పంపుకోవచ్చు. మొబైల్ నెంబర్‌తో సభ్యత్వం తీసుకోవల్సి ఉంటుంది. మీ మొబైల్‌లోని మొత్తం కాంటాక్ట్‌లను తెరిచిన ఖాతాలో పదిలపరుచుకుని వారితో నిరంతరం టచ్‌లో ఉండొచ్చు. ట్రాయ్ నిబంధనల మేరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 వరకు మాత్రమే సందేశాలు పంపుకునే వీలుంటుంది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications