ఈ సెప్టంబర్‌లో భారీ ధర తగ్గింపును అందుకున్న 4 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

|

ఈ సెప్టంబర్‌‌కు గాను భారీ ధర తగ్గింపు పై లబ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

 

బ్లాక్‌బెర్రీ జెడ్ 10:

ఇండియా వంటి ప్రధాన మార్కెట్లో తన అమ్మకాలను సంఖ్యను రెట్టింపు చేసుకునే ఉద్దేశ్యంతో బ్లాక్‌బెర్రీ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో తన అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్ ‘బ్లాక్‌బెర్రీ జడ్10'పై ఏకంగారూ.13,000 ధర తగ్గింపును ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో బ్లాక్‌బెర్రీ జడ్10 స్మార్ట్‌ఫోన్‌ను ముందుగా ఫిబ్రవరి మొదటి వారంలో ఆవిష్కరించారు. అప్పటి ధర రూ.43,490. ప్రస్తుత ఆఫర్‌లో భాగంగా బ్లాక్‌బెర్రీ జడ్10 స్మార్ట్‌ఫోన్‌ను రూ.13,000 తగ్గింపుతో రూ.29,999కే సొంతం చేసుకోవచ్చు. పండుగల సీజన్‌ను పురస్కరించుకుని ఈ లిమిటెడ్ ఆఫర్ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చినట్లు బ్లాక్‌బెర్రీ ఇండియా వర్గాలు పేర్కొంటున్నాయి.

బ్లాక్‌బెర్రీ జడ్10 స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పసిఫికేషన్‌లు: 4.2 అంగుళాల సూపర్ ఆమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 4 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 225 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గూగుల్ నెక్సూస్ 7:

గూగుల్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ‘నెక్సూస్ 7' ఇండియన్ మార్కెట్లో భారీ ధర తగ్గింపును అందుకుంది. విడుదల సమయంలో గూగుల్ నెక్సూస్ 7 16జీబి వర్షన్ మార్కెట్ ధర రూ.15,999. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్డ్ గూగుల్నెక్సూస్716జీబి వర్షన్ ట్యాబ్లెట్‌ను కేవలం రూ.9,999కే ఆఫర్ చేస్తుంది. అంటే నెక్సూస్ 7 16జీబి వర్షన్ ట్యాబ్లెట్ కొనుగోలు పై రూ.6,000 ధర రాయితీని మీరు పొందవచ్చు.

విడుదల సమయంలో గూగుల్ నెక్సూస్7 32జీబి వర్షన్ మార్కెట్ ధర రూ.18,999. ఫ్లిప్‌కార్డ్ గూగుల్ నెక్సూస్ 7 32జీబి వర్షన్‌ను కేవలం రూ.13,499కే ఆఫర్ చేస్తుంది. అంటే నెక్సూస్7 32జీబి వర్షన్ కొనుగోలు పై రూ.5,500 ధర రాయితీను పొందవచ్చు. గూగుల్ నెక్సూస్ 7 ప్రధాన స్పెసిఫికేషన్‌లు: 7 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే, (216 పిక్సల్ పర్ ఇంచ్), వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఎన్-విడియా టెగ్రా 3 క్వాడ్ కోర్ ప్రాసెసర్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), వై-ఫై కనెక్టువిటీ.

 ఈ సెప్టంబర్‌లో భారీ ధర తగ్గింపును అందుకున్న 4 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

ఈ సెప్టంబర్‌లో భారీ ధర తగ్గింపును అందుకున్న 4 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

బ్లాక్‌బెర్రీ జెడ్ 10:

ఇండియా వంటి ప్రధాన మార్కెట్లో తన అమ్మకాలను సంఖ్యను రెట్టింపు చేసుకునే ఉద్దేశ్యంతో బ్లాక్‌బెర్రీ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో తన అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్ ‘బ్లాక్‌బెర్రీ జడ్10'పై ఏకంగా

రూ.13,000 ధర తగ్గింపును ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో బ్లాక్‌బెర్రీ జడ్10 స్మార్ట్‌ఫోన్‌ను ముందుగా ఫిబ్రవరి మొదటి వారంలో ఆవిష్కరించారు. అప్పటి ధర రూ.43,490. ప్రస్తుత ఆఫర్‌లో భాగంగా బ్లాక్‌బెర్రీ జడ్10 స్మార్ట్‌ఫోన్‌ను

రూ.13,000 తగ్గింపుతో రూ.29,999కే సొంతం చేసుకోవచ్చు. పండుగల సీజన్‌ను పురస్కరించుకుని ఈ లిమిటెడ్ ఆఫర్ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చినట్లు బ్లాక్‌బెర్రీ ఇండియా వర్గాలు పేర్కొంటున్నాయి.

 

 ఈ సెప్టంబర్‌లో భారీ ధర తగ్గింపును అందుకున్న 4 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
 

ఈ సెప్టంబర్‌లో భారీ ధర తగ్గింపును అందుకున్న 4 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

గూగుల్ నెక్సూస్ 7:


గూగుల్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ‘నెక్సూస్ 7' ఇండియన్ మార్కెట్లో భారీ ధర తగ్గింపును అందుకుంది. విడుదల సమయంలో గూగుల్ నెక్సూస్ 7 16జీబి వర్షన్ మార్కెట్ ధర రూ.15,999. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్డ్ గూగుల్నెక్సూస్7

16జీబి వర్షన్ ట్యాబ్లెట్‌ను కేవలం రూ.9,999కే ఆఫర్ చేస్తుంది. అంటే నెక్సూస్ 7 16జీబి వర్షన్ ట్యాబ్లెట్ కొనుగోలు పై రూ.6,000 ధర రాయితీని మీరు పొందవచ్చు.

విడుదల సమయంలో గూగుల్ నెక్సూస్7 32జీబి వర్షన్ మార్కెట్ ధర రూ.18,999. ఫ్లిప్‌కార్డ్ గూగుల్ నెక్సూస్ 7 32జీబి వర్షన్‌ను కేవలం రూ.13,499కే ఆఫర్ చేస్తుంది. అంటే నెక్సూస్7 32జీబి వర్షన్ కొనుగోలు పై

రూ.5,500 ధర రాయితీను పొందవచ్చు. గూగుల్ నెక్సూస్ 7 ప్రధాన స్పెసిఫికేషన్‌లు: 7 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే, (216 పిక్సల్ పర్ ఇంచ్), వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్

వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఎన్-విడియా టెగ్రా 3 క్వాడ్ కోర్ ప్రాసెసర్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), వై-ఫై కనెక్టువిటీ.

 

 ఈ సెప్టంబర్‌లో భారీ ధర తగ్గింపును అందుకున్న 4 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

ఈ సెప్టంబర్‌లో భారీ ధర తగ్గింపును అందుకున్న 4 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

యాపిల్ ఐఫోన్ 4:

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

3.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్960x 640పిక్సల్స్), 5 మెగా పిక్సల్ కెమెరా, ఎల్ఈడి ఫ్లాష్, 720 పిక్సల్ హైడెఫినిషన్ రికార్డింగ్, 1గిగాహెట్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, బ్లూటూత్ 2.1, జీపీఎస్ వై-ఫై 802.11 బి/ జి/ ఎన్ కనెక్టువిటీ ఆప్షన్స్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, లియోన్ 1420 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (7 గంటల టాక్ టైమ్, స్టాండ్‌బై టైమ్ 12.5 రోజులు. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్  ఫ్లిప్‍‌కార్డ్ ఐఫోన్4ను రూ.21899కి ఆఫర్ చేస్తోంది.

 

 ఈ సెప్టంబర్‌లో భారీ ధర తగ్గింపును అందుకున్న 4 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

ఈ సెప్టంబర్‌లో భారీ ధర తగ్గింపును అందుకున్న 4 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

నోకియా లూమియా 625:

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించనట్లయితే 4.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్లస్ ఎమ్ఎస్ఎమ్ ప్రాసెసర్, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, నోకియా మ్యూజిక్, 3జీ హెచ్ఎస్ పీఏ+, వై-ఫై 902.11 బి/జి/ఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, ఏజీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. నోకియా లూమియా 625.. ఆరెంజ్, ఎల్లో, బ్రైట్ గ్రీన్, వైట్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది.

 

 ఈ సెప్టంబర్‌లో భారీ ధర తగ్గింపును అందుకున్న 4 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

ఈ సెప్టంబర్‌లో భారీ ధర తగ్గింపును అందుకున్న 4 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

లెనోవో కె900:

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు:  5.5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటవ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, పూర్తి హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, వై-ఫై కనెక్టువిటీ, లియోన్ 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

యాపిల్ ఐఫోన్ 4:

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు: 3.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్960x 640పిక్సల్స్), 5 మెగా పిక్సల్ కెమెరా, ఎల్ఈడి ఫ్లాష్, 720 పిక్సల్ హైడెఫినిషన్ రికార్డింగ్, 1గిగాహెట్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, బ్లూటూత్ 2.1, జీపీఎస్ వై-ఫై 802.11 బి/ జి/ ఎన్కనెక్టువిటీ ఆప్షన్స్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, లియోన్ 1420 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (7 గంటల టాక్ టైమ్, స్టాండ్‌బై టైమ్ 12.5 రోజులు. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‍‌కార్డ్ ఐఫోన్4ను రూ.21899కి ఆఫర్ చేస్తోంది.

నోకియా లూమియా 625:

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు: ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించనట్లయితే 4.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్లస్ ఎమ్ఎస్ఎమ్ ప్రాసెసర్, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 5మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, నోకియా మ్యూజిక్, 3జీ హెచ్ఎస్ పీఏ+, వై-ఫై 902.11 బి/జి/ఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, ఏజీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. నోకియా లూమియా 625.. ఆరెంజ్, ఎల్లో, బ్రైట్ గ్రీన్, వైట్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది.

లెనోవో కె900:

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు: 5.5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటవ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, పూర్తి హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, వై-ఫై కనెక్టువిటీ, లియోన్ 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X